NTR30: ఎన్టీఆర్ 30 నుంచి పవర్‌ఫుల్ డైలాగ్స్ నెట్టింట వైరల్..

NTR 30

ఆర్ఆర్ఆర్(RRR) తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30(NTR30)గా తెరకెక్కుతున్న ఈ సినిమా యువ సుధా ఆర్ట్స్ బ్యానర్2పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. తొలిసారిగా ఈ సినిమాతోనే లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి(Sridevi) ముద్దుల కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) తెలుగు తెరకు పరిచయమవుతుున్నారు. రీసెంట్‌గా హీరోహీరోయిన్లు ఇద్దరూ షూటింగ్‌లో అడుగు పెట్టారు. వైజాగ్ పోర్ట్ ఏరియాలో జరిగే ఓ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది.

ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటో కొరటాల శివ(Kortala Siva) చెప్పేశారు. పోర్టు ఏరియాలో భయమంటే తెలియని వ్యక్తులకు భయాన్ని పరిచయం చేసే వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఎన్టీఆర్(NTR) చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్‌ని పరిచయం చేసింది. ఈ డైలాగ్స్ విన్న ఫ్యాన్స్ ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫుల్ ఖుషీగా ఉన్నారు. సినిమాపై అంచనాలు కూడా బీభత్సంగానే ఉన్నాయి.

Advertisement
Janhvi Kapoor remunaration for NTR 30 movie
Janhvi Kapoor remunaration for NTR 30 movie

ఇక యంగ్ టైగర్ చేత ఎన్టీఆర్ చెప్పించేందుకు కొరటాల శివ రాసిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి.

సమ‌యం యుద్ధాన్ని కోరిన‌ప్పుడు ప్రకృతి త‌న సార‌ధిని పంపిస్తుంది. అంటూ ఒక డైలాగ్.. అలాగే యుద్ధం తథ్యం అయితే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు అనే పవర్ ఫుల్ డైలాగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను జోడించడం ఖాయమని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!