Pooja Hegde: సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్న పూజా హెగ్డే.. జాకెటా లేదంటే బ్రానా అంటూ..

Pooja Hegde

పూజా హెగ్డే (Pooja Hegde).. గత ఏడాది నటించిన సినిమాలన్నీ వరుస పరాజయం పాలయ్యాయి. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ వరుసగా డీలా పడ్డాయి. దీంతో అమ్మడు కూడా కెరీర్ పరంగా కష్టాల్లో పడిపోయింది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ కాస్తా ఐరన్ లెగ్ గా మారింది. దీంతో ఇప్పుడు అమ్మడి ఆశలన్నీ ఆమె నటించిన బాలీవుడ్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ పైనే పెట్టుకుంది. ఇది సక్సెస్ అయితే తప్ప కెరీర్ ముందుకు నడిచే అవకాశం లేదు. అందుకేనేమో ఈ మూవీ ఫలితం కోసం పూజా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా తెరకెక్కిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. పూజా(Pooja Hegde) మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్‌లో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో నటించారు. వెంకీకి చెల్లిగా పూజా(Pooja Hegde) నటించింది. ఇక అమ్మడికి తెలుగు చిత్రాల విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబో చిత్రం తప్పితే మరో సినిమా లేదు.

Pooja Hegde

ఇక అమ్మడి లేటెస్ట్ లుక్‌పై నెటిజన్స్‌ తెగ కామెంట్లు చేస్తున్నారు. వెరైటీ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ నెటిజన్లను ఆకర్షించేందుకు యత్నించి బొక్క బోర్లా పడింది. గ్రీన్ కలర్ టాప్, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుని తీసుకున్న సెల్ఫీలను ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టాపేమో వెరైటీగా ఉంది. ప్యాంట్ కూడా వదులుగా అస్సలు సెట్ అవలే. ఇది చూసిన నెటిజన్లు అది జాకెట్టా.. లేదంటే బ్రానా? అని ప్రశ్నిస్తున్నారు. నీ సైజ్ ప్యాంట్ దొరకలేదా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి పూజా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!