Samyuktha Menon: విడాకులైన తమిళ హీరోతో పీకల్లోతు ప్రేమలో సంయుక్తా మీనన్..!

Samyuktha Menon: విడాకులైన తమిళ హీరోతో పీకల్లోతు ప్రేమలో సంయుక్తా మీనన్..!

ఇండస్ట్రీలో ప్రస్తుతం గోల్డెన్ లెగ్‌గా హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) పేరు తెచ్చుకుంది. రీసెంట్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. వన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’(Bheemla Nayak) సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన సంయుక్త మీనన్(Samyuktha Menon).. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. ఇక తాజాగా సంయుక్త మీనన్ ఉంటే సినిమా సూపర్ హిట్టేనన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.

ఇక ఇలాంటి టాక్ వచ్చాక హీరోలు ఆగతారా? అమ్మడి కోసం హీరోలంతా పోటీ పడుతున్నారట. ‘విరూపాక్ష’(Virupaksha) చిత్రంలో నెగటివ్ టచ్ ఉన్న క్యారక్టర్‌లో తన నటవిశ్వరూపం చూపించి ప్రేక్షకులను ఈ హాట్ బ్యూటీ భయపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత నటనలోనూ అమ్మడికి నూటికి నూరు మార్కులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే త్రివిక్రమ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కాంబోలో తెరకెక్కబోతున్న మూవీలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ ఛాన్స్ కొట్టేసిందట.

Samyuktha Menon: విడాకులైన తమిళ హీరోతో పీకల్లోతు ప్రేమలో సంయుక్తా మీనన్..!

అమ్మడికి కెరీర్ పరంగా అయితే ఇప్పట్లో ఢోకా లేదు. ఇక తాజాగా అమ్మడిపై ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమ్మడు ఇటీవలి కాలంలో విడాకులు తీసుకున్న ఒక తమిళ హీరోతో ప్రేమాయణం నడుపుతోందట. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా టైంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారిందట. ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!