Shivani – Shivathmika Rajasekhar: అక్కాచెల్లెళ్లు పోటాపోటీ ఎక్స్‌పోజింగ్ అందుకేనా?

Shivani, Shivathmika Rajasekhar

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రముఖ నటుడు జీవితా రాజశేఖర్ (Rajasekhar) కుమార్తెలు శివాని (Shivani Rajasekhar), శివాత్మిక (Shivathmika Rajasekhar)లు కాస్తా డోస్ పెంచి అందాలు ఆరబోస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చినా మొదట్లో పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు గ్లామర్ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు. ఇండస్ట్రీలో కొంత కాలం పాటు కొనసాగాలంటే అందాల ఆరబోత తప్పనిసరి అని వీరికి ఎవరో బాగా నూరిపోసినట్టున్నారు. అందుకే పెద్ద ఎత్తున గ్లామర్ షోలు ఇస్తున్నారు. టాలీవుడ్ లో అందాల భామలు ఈ మధ్యకాలంలో గ్లామర్ షోకి తెరతీస్తున్నారు. నార్త్ ఇండియా భామలతో సమానంగా పోటీ పడుతూ అందాల ప్రదర్శనలో రెచ్చిపోతున్నారు.

Shivani Rajasekhar

శివాత్మిక (Shivathmika Rajasekhar) తొలుత రాజశేఖర్ చిన్న కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా ఇప్పుడు మాత్రం మంచి గుర్తింపుతో కొనసాగుతోంది. 2019లో విడుదలైన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) కూడా ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోకున్నా కూడా శివాత్మిక (Shivathmika Rajasekhar)కు మాత్రం మంచి పేరే తెచ్చి పెట్టింది. ఇక ఆ తర్వాత ఇటు తెలుగు.. అటు తమిళ్ సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. కానీ అమ్మడికి సక్సెస్ అనేది మాత్రం అందని ద్రాక్షే అయ్యింది. అయినా సరే సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. రోజుకొక పోస్ట్ ఉండాల్సిందే. పొట్టి పొట్టి డ్రెస్సులతో గ్లామర్ షో చేయాల్సిందే.

Shivathmika Rajasekhar

చెల్లెలు ఈ రేంజ్‌లో అందాలు ఆరబోస్తుంటే అక్క ఊరుకుంటుందా? శివాని కూడా గ్లామర్ షోలు చేసేస్తోంది. హాట్ డ్రెస్సులతో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తోంది. నిజానికి శివాని (Shivani Rajasekhar) కాస్త పద్ధతిగానే వ్యవహరించేది. కానీ ఈ మధ్య ఏమైందో ఏమో కానీ శివాని (Shivani Rajasekhar) కూడా గ్లామర్ డోస్ పెంచేసింది. అవకాశాలు రావాలంటే ఈ మాత్రం షో చేయాలని భావిస్తున్నట్టుంది. స్కిన్ షోస్ చేస్తూ సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తోంది. ఆమె హీరోయిన్ గా కెరియర్ మొదలు పెట్టిన తర్వాత ఈ స్థాయిలో గ్లామర్ షో చేయడం మొదటి సారి అని చెప్పాలి. ఆ మధ్య ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న శివాని (Shivani Rajasekhar) హాట్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసింది. ఈ హాట్ డ్రెస్ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. మొత్తానికి అక్కాచెల్లెల్లిద్దరూ అవకాశాల కోసం తెగ తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తోంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!