Trisha: త్రిష గురించి షాకింగ్ న్యూస్ వైరల్..

Trisha: త్రిష గురించి షాకింగ్ న్యూస్ వైరల్..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‏తో సక్సెస్ ఫుల్‏గా రన్ అవుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్ 2(Ponniyin Selvan2). గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్రమ్ చియాన్(Chiyaan Vikram), త్రిష(Trisha), కార్తి(Karthi), జయం రవి, ఐశ్వర్య రాయ్, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు ఈ చిత్ర యూనిట్‌ని అంతటినీ పక్కనబెట్టేసి త్రిషయే ఎక్కువగా హైలైట్ అవతోంది.

దీనికి కారణం లేకపోలేదు.. బాగా స్లిమ్ అయిపోయి.. త్రిష(Trisha) కొన్నేళ్లు వెనక్కిపోయినట్టుగా కనిపిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతోంది. మధ్యలో కాస్త స్లో అయినా కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉంది. టాలీవుడ్‌లో మాత్రం అమ్మడికి అవకాశాలు దక్కడం లేదు. ఇక పొన్నియన్ సెల్వన్ త్రిష(Trisha)కు మరోసారి లైఫ్ ఇచ్చింది.

Trisha: త్రిష గురించి షాకింగ్ న్యూస్ వైరల్..

పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్స్‌లో త్రిష(Trisha) చూపరులను కళ్లు తిప్పుకోనివ్వలేదు. దీంతో మీడియా మొత్తం త్రిషపైనే ఫోకస్ చేసింది. ఇక తాజాగా త్రిష గురించి ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మూడు పదుల వయసు దాటుతున్నా త్రిష(Trisha) పెళ్లి చేసుకోలేదు. దీనికి కారణం ఉన్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ముద్దుగుమ్ముకు పిల్లలు పుట్టే అవకాశం లేదట. ఆమె గర్భంలో పిల్లలు పెరిగే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చేశారట. అందుకే ఆమె పెళ్లికి దూరంగా ఉంటున్నట్టు టాక్. దీనిలో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!