Tamannah: మీడియా ఎదుటే అతనితో కలిసి కారులో తమన్నా జంప్..

Tamannah: మీడియా ఎదుటే అతనితో కలిసి కారులో తమన్నా జంప్..

ఇండస్ట్రీలోకి ఇలా వచ్చి అలా కనుమరుగయ్యే వారు ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్. కానీ తమన్నా(Tamannah) అలా కాదు. దశాబ్దాలుగా అమ్మడిని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్(Bhola Shankar) సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

అయితే ఇంతకాలం అమ్మడిపై ఎలాంటి రూమర్స్ లేవు కానీ తాజాగా మాత్రం అమ్మడు ఓ నటుడితో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ తెగ ప్రచారం జరుగుతోంది.

నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన ఎంసీఏ చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన విజయ్ వర్మతో అమ్మడు రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కొంతకాలం క్రితమే విజయ్ వర్మ(Vijay Varma)తో క్లోజ్‌గా ఉన్న పిక్స్ బయటకు వచ్చాయి. ఇక అప్పటి నుంచి మిల్కీ బ్యూటీ(Tamannah)ని నెటిజన్లు అవకాశం దొరికినప్పుడల్లా ఆమె రిలేషన్‌పై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. ఆమె మాత్రం ఇప్పటి వరకూ ఆ వ్యవహారంపై స్పందించిందే లేదు.

Tamannah: మీడియా ఎదుటే అతనితో కలిసి కారులో తమన్నా జంప్..

ఇక పలు పార్టీల్లో కూడా తమన్నా(Tamannah), విజయ్ వర్మ(Vijay Varma) కలిసి కనిపించారు. ఇక తాజాగా విజయ్ వర్మతో కలిసి ముంబైలోని ఒక హోటల్‌లో డిన్నర్ చేసి బయటకు వస్తూ మీడియా కంట పడింది ఈ ముద్దుగుమ్మ. ఇక చేసేదేమీ లేక వెంటనే వెళ్లి కారులో కూర్చొని చేయి ఊపుతూ వెళ్లిపోయింది. దీంతో కాస్తో కూస్తో అనుమానం ఉన్నవారికి కూడా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నది నిజమేనని అర్ధమైపోయింది.

మొత్తానికి విజయ్ వర్మ, తమన్నా(Tamannah)లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!