Vidya Balan: ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటో షూట్.. హీరోయిన్ సంచలనం

Vidya Balan Photoshoot

ఇటీవల హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) ఒంటిపై నూలు పోగు లేకుండా ఒక ఆకు వెనుక నిల్చొని ఫోటోలు తీసుకుని సంచలనం రేపిన విషయం తెలిసిందే. అమ్మడి ఫోటో చాలా మందిని ఆకట్టుకుంటే మరికొందరు మాత్రం దుమ్మెత్తి పోశారు. తాజాగా హీరోయిన్ విద్యాబాలన్ (Vidya Balan) సైతం ఒకే ఒక్క ఫోటోతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆమె ఏకంగా ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం ఒకే ఒక పేపర్ అడ్డు పెట్టుకుని కుర్చీలో కూర్చొని ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

కియారా (Kiara Advani) ను న్యూడ్‌గా ఫోటో తీసిన ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబూ రత్నానియే విద్యాబాలన్‌ (Vidya Balan)ను సైతం ఫోటో తీశారు. 44 ఏళ్ల విద్యాబాలన్ ఇలా చేయడమేంటని నెటిజన్లు అవాక్కయ్యారు. అంతేకాదు.. ఈ వయసులో నీకిది అవసరమా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ముంబైలో పుట్టి పెరిగిన విద్యా బాలన్ తమిళ బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన మహిళ. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న విద్యాబాలన్‌కు 2011లో విడుదలైన డర్టీ పిక్చర్ మూవీతో బాగా పాపులారిటీ వచ్చేసింది. ఒక రకంగా విద్యా బాలన్ కెరీర్, ఇమేజ్‌ను మార్చేసిన సినిమా కూడా ఇదే కావడం గమనార్హం.

Vidya Balan Photoshoot 2

సౌత్ ఇండియా సెన్సేషన్ సిల్క్ స్మిత (Silk Smitha) జీవిత కథ ఆధారంగా డర్టీ పిక్చర్ మూవీ తెరకెక్కింది. విద్యాబాలన్ (Vidya Balan) సిల్క్ స్మిత రోల్ చేశారు. ఈ సినిమా విడుదలైన తదుపరి ఏడాదే నిర్మాత ఆదిత్య రాయ్ కపూర్ ని వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ (NTR) జీవిత కథ ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలోనూ విద్యాబాలన్ నటించారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో ఆమె నటించారు. ఇక ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో నటించలేదు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!