Sridevi: మూవీ ఫంక్షన్‌లో శ్రీదేవిని చెప్పుతో కొట్టిందట.. ఆమె ఎవరంటే..

Actress Sridevi

లెజెండరీ నటి శ్రీదేవి(Sridevi) గురించి ప్రత్యేకంగా చెప్పాలా? చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళం సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో సైతం నటించి మంచి స్టార్ డమ్‌ను సంపాదించుకుంది. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్న తండ్రీ కొడుకులతో సైతం సినిమాలు నటించింది. అతిలోక సుందరిగా టాలీవుడ్‌లో ముద్ర వేసుకుంది.

Actress Sridevi

అయితే శ్రీదేవి(Sridevi) మరణానంతరం కూడా ఆమె గురించి చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆమె పెళ్లి కోసం ఆమె తల్లి ఎంత మంది హీరోలను సంప్రదించారనే న్యూస్ కూడా ఇటీవలి కాలంలో వైరల్ అయ్యింది. అంతా ఏదో ఒక కారణం చెప్పి ఎస్కేప్ అయ్యారంటూ న్యూస్ సంచలనంగా మారింది. అయితే శ్రీదేవి మాత్రం అప్పట్లో మిథున్ చక్రవర్తిని ప్రేమించిందంటూ కూడా వార్తలొచ్చాయి. కానీ మధ్యలో బోనీ కపూర్(Boney Kapoor) ఎంటరై వారిద్దరి మధ్య గొడవలు పెట్టి శ్రీదేవి(Sridevi)ని తాను ఎగరేసుకుపోయారంటూ టాక్ నడిచింది.

Actress Sridevi

అయితే బోనీ కపూర్‌కి శ్రీదేవి(Sridevi)ని వివాహం చేసుకోవడానికి ముందే వివాహమైన విషయం తెలిసిందే. అయితే భార్యకు తెలియకుండా శ్రీదేవితో బోనీ రహస్యంగా డేటింగ్ చేసేవారట. అయితే వీరిద్దరి వ్యవహారాన్ని మీడియా ఒక ఫైన్ మార్నింగ్ బయట పెట్టిందట. విషయం తెలుసుకున్న బోనీ కపూర్ తల్లి.. ఒక మూవీ ఫంక్షన్‌లో శ్రీదేవి(Sridevi)ని చెప్పుతో కొట్టారట. ఆ తరువాత బోనీ భార్య ఆయన చేసిన అన్యాయాన్ని సహించలేక విడాకులు ఇచ్చేశారని టాక్. ఇప్పుడు మరోసారి ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!