Surekha Vani Daughter: బాయ్‌ఫ్రెండ్‌కు సురేఖావాణి కూతురు బ్రేకప్

Surekha Vani's daughter breaks up with her boyfriend

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖావాణి(Surekha Vani)కి మంచి మైలేజే వచ్చింది. కానీ ఆ తరువాత ఇండస్ట్రీకి కొత్త నటీనటులు పరిచయం అవుతుండటంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక అదే సమయంలో సోషల్ మీడియాను ఆమె అద్భుతంగా ఉపయోగించింది. బీభత్సంగా వాడేసి సోషల్ మీడియా స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కూతురు(Surekha Vani daughter Supreetha)తో కలిసి పొట్టి పొట్టి డ్రెస్సులతో నెట్టింట ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

నెటిజన్స్ కూడా సురేఖా వాణి(Surekha Vani) వీడియోలకు బాగా కనెక్ట్ అయిపోవడంతో తల్లీకూతుళ్లు ఏవో ఒక వీడియోలు చేయడం సోషల్ మీడియాలో కుమ్మరించడం పరిపాటి అయిపోయింది. వీరి గురించి వస్తున్న ట్రోల్స్‌కి మరొకరు అయితే సోషల్ మీడియాలోనే కనిపించే వారు కాదు. కానీ ఈ తల్లీకూతుళ్ల రూటే సెపరేట్. నవ్వే వాళ్లు నవ్వనీ.. ఏడ్చే వాళ్లు ఏడ్వనీ అనుకుంటారో ఏమో కానీ ఎవ్వరినీ పట్టించుకోరు. వ్యూస్ వస్తున్నాయా? రావడం లేదా? అన్నదే వారిద్దరి మెయిన్ టార్గెట్ కాబోలు.

Surekha Vani duaghter Supreetha with her boy friend

ఏ తల్లైనా కూతురి గురించి కాస్త ఆలోచిస్తుంది. కానీ సురేఖా వాణి(Surekha Vani) మాత్రం తన కూతురు సుప్రీత(Supreetha)ని వీలైనంత గ్లామరస్‌గా జనానికి చూపించాలనే తాపత్రయ పడుతుంటుంది. ఇండస్ట్రీకి కూతుర్ని పరిచయం చేయాలన్న ఆలోచన ఉందో ఏమో కానీ కూతురు బీభత్సమైన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నా కూడా పట్టించుకోదు. ఇక సుప్రీత తన బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. ప్రియుడు రాఖీ జోర్డాన్‌తో ప్రేమలో ఉన్నట్టు ఫోటోలను షేర్ చేసి నెట్టింట రచ్చ చేసిన సుప్రీత (Supreetha) ఇప్పుడు ఎమోషనల్ పోస్టులు.. బ్రేకప్ స్టేటస్‌లు పెడుతోంది. దీంతో రాఖీతో విడిపోవడం వల్లే ఇలాంటి పోస్టులంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!