Kavya Kalyanram: ఆ దర్శకులు తనను బాడీ షేమింగ్ చేశారంటున్న ‘బలగం’ కావ్య

Kavya Kalyanram: ఆ దర్శకులు తనను బాడీ షేమింగ్ చేశారంటున్న ‘బలగం’ కావ్య

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అమ్మడికి బలగం సినిమాతో మాంచి ఫేమ్ వచ్చింది. అంతకు ముందు ఒకట్రెండు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ బలగం మూవీ మాత్రం హీరోయిగా నిలబెట్టేసింది. ఈ అమ్మడు నటించిన సినిమా 2023 సెన్సేషన్స్‌లో ఒకటిగా నిలిచింది. ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులను ఈ సినిమా కైవసం చేసుకుంది. 

హీరో ప్రియదర్శి మరదలిగా కావ్య లీడ్ రోల్ పోషించింది. ప్రస్తుతం కావ్య ఉస్తాద్ మూవీలో నటిస్తోంది. కీరవాణి కుమారుడు శ్రీసింహ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉంది. ఉస్తాద్ మూవీ ఆగస్టు 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపేస్తోంది.

Kavya Kalyanram: ఆ దర్శకులు తనను బాడీ షేమింగ్ చేశారంటున్న ‘బలగం’ కావ్య

ఉస్తాద్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కావ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక్కడ కావ్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో కొందరు దర్శకనిర్మాతలు తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారని కావ్య చెప్పుకొచ్చింది. బొద్దుగా ఉన్నావని.. బాడీలో కొన్ని పార్ట్స్ పెద్దగా ఉన్నాయని.. ఇలా ఉంటే హీరోయిన్ ఎలా అవుతావంటూ దారుణంగా మాట్లాడేవారని కావ్య చెప్పుకొచ్చింది.

ఇవీ చదవండి:

ఆ హీరోయిన్ని ఓ దర్శకుడు చీరకున్న పిన్ తీసేయమన్నాడట..

పూజ హెగ్డే ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్..

యాడ్‌లో సితార.. షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుందట

రాకేష్ మాస్టర్ భార్యను నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు

మరో సమస్యలో నయన్ దంపతులు

Google News