Kavya Kalyan Ram: బలగం బ్యూటీకి ఏమైంది? హాట్ థైస్ చూపిస్తూ..

Kavya Kalyan Ram: బలగం బ్యూటీకి ఏమైంది? హాట్ థైస్ చూపిస్తూ..

కావ్య కల్యాణ్ రామ్(Kavya Kalyan Ram).. హీరోయిన్‌గా మాంచి పామ్‌లో ఉంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్‌గా కూడా అంతే చక్కగా రాణిస్తోంది. మసూద సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. కానీ వేణు ఎల్దండి దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ సినిమాతో మాత్రం కావల్సినంత నేమ్, ఫేమ్‌ను మూటగట్టుకుంది.

ఈ చిత్రం ఎన్నో సంచలనాలకు కేరాఫ్‌గా మారింది. చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ ఊహించని విజయాన్ని అందుకుంది. పల్లెల్లో అయితే స్క్రీన్‌లు వేసుకుని మరీ ఈ చిత్రాన్ని చూశారు. కాకి ముట్టుడు ఆధారంగా తెలంగాణ పల్లె జీవనాన్ని వేణు ఎల్దండి కళ్లకు కట్టారు. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన కావ్య కల్యాణ్ రామ్(Kavya Kalyan Ram) హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ కావ్య కల్యాణ్ రామ్ కెరీర్‌కి మాంచి హైప్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శ్రీసింహకు జంటగా నటిస్తోంది.

Kavya Kalyan Ram

శ్రీసింహ, కావ్య కల్యాణ్ రామ్(Kavya Kalyan Ram) కాంబోలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. అయితే కావ్య కల్యాణ్ రామ్(Kavya Kalyan Ram)కు పెద్ద హీరోల సరసన మాత్రం అవకాశం రావడం లేదు. ఇదే కారణమో మరొకటో కానీ ఇక అమ్మడు సోషల్ మీడియాను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో పాపులర్ అయితే చాలు.. ఇక అవకాశాలు తన్నుకుంటూ వస్తాయని టాక్. కావ్య కల్యాణ్ రామ్(Kavya Kalyan Ram) కూడా బ్లాక్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో హాట్ థైస్ చూపిస్తూ రెచ్చిపోయింది. కావ్య కల్యాణ్ రామ్ బోల్డ్ షో టెంప్ట్ చేసేలా ఉంది. ప్రస్తుతం కావ్య ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇవీ చదవండి:

లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుందని బ్లాక్ బస్టర్ హిట్ మూవీని వదిలేసిన లావణ్య త్రిపాఠి

నా తండ్రి చావుకు కారణం వాళ్లే.. ఇప్పటికైనా ఆపేయండి: రాకేష్ మాస్టర్ కుమారుడు

శ్రీలీల చేస్తున్న సినిమాల లిస్ట్ పెద్దదే.. 2025 నాటికి ఎన్ని కోట్లను తన ఖాతాలో వేసుకుంటుందో తెలిస్తే..

వెబ్‌సిరీస్‌లో ప్రియుడితో కలిసి ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన తమన్నా..

Google News