స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.. ఇది ఫిక్సేనట..

స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.. ఇది ఫిక్సేనట..

నిత్యామీనన్.. ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బొద్దుగుమ్మ 2006లో కన్నడ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. అప్పటి నుంచి పలు భాషల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది కానీ స్టార్ స్టేటస్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఈ అమ్మడు మంచి సింగర్ కూడా కావడం గమనార్హం. 

అన్ని ప్రత్యేకతలున్న ఈ ముద్దుగుమ్మ ఎందుకో ఇండస్ట్రీలో వెనుకబడిపోయింది. ఇక ఇప్పుడే అయితే ఆమెకు అవకాశాలే లేకుండా పోయాయి. అటు అవకాశాలు లేవు.. ఇటు వయసు కూడా 35 ఏళ్ల పైబడుతోంది. అందుకే ఆమె ఫ్యామిలీ పెల్లి చేసుకోమంటూ ఒత్తిడి తెస్తోందట. దీంతో ఈ బొద్దుగుమ్మ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. వరుడు మరెవరో కాదు.. మలయాళ స్టార్ హీరో అని టాక్.

ఈ మలయాళ స్టార్ హీరో నిత్య మీనన్ చిన్ననాటి స్నేహితుడు కూడా అని సమాచారం. అయితే ఈ ముద్దుగుమ్మ పెళ్లి వార్తలు రావడం ఇది కొత్తేమీ కాదు. గతంలో చాలా వచ్చాయి. కానీ వచ్చిన ప్రతిసారీ కొట్టిపడేసే నిత్యా మీనన్ ఈసారి సైలెంట్‌గా ఉండిపోయింది. దీంతో పెళ్లి వార్త నిజమేనని నెటిజన్లు అంటున్నారు. పైగా శాండల్‌వుడ్ కూడా దీనిని నిజమేనని ధృవీకరిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు.

ఇవీ చదవండి:

లావణ్య పేరును తన ఫోన్‌లో వరుణ్ తేజ్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా?

సమంతకు జంట దొరికేసినట్టేనా? ఆ పోస్ట్ అర్థం అదేనా?

చిరు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విషెస్ చెప్పిన రామ్ చరణ్

మెగాస్టార్ దగ్గరున్న కార్లు.. వాటి ఖరీదెంతో తెలిస్తే..

సడెన్‌గా తల్లితో కలిసి న్యూయార్క్‌కి సమంత.. కారణమేంటంటే..

Google News