లావణ్య పేరును తన ఫోన్‌లో వరుణ్ తేజ్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా?

Varun Tej - Lavanya Tripati: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి.. త్వరలోనే అధికారిక ప్రకటన..!

మెగా హీరో వరుణ్ తేజ్ ఎక్కడా కనిపించినా కూడా ఇప్పుడు కామన్‌గా కొన్ని ప్రశ్నలు అయితే ఉంటున్నాయి. అవి ఆయనకు కాబోయే భార్య లావణ్య త్రిపాఠికి సంబంధించినవే కావడం గమనార్హం. వీరిద్దరి ఆరేళ్ల ప్రేమ చాలా సీక్రెట్‌గా నడిచింది. ఒక్కసారిగా రివీల్ అవడంతో అంతా షాక్ అయ్యారు. అప్పటి నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల లవ్ స్టోరీని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.

వీరిద్దరి ప్రేమ ఎప్పుడు ప్రారంభమైంది? అప్పట్లో అల్లు అరవింద్ మాటల అంతరార్థం అదేనా? నాగబాబు అందుకేనా అలా మాట్లాడారు? అంటూ రకరకాల ఊహాగానాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక తాజాగా గాంఢీవధారి అర్జున మూవీ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న వరుణ్ తేజ్‌ను సుమ కూడా వీరి ప్రేమ వ్యవహారంపైనే కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటన్నింటికీ వరుణ్ తేజ్ చక్కగా సమాధానం ఇచ్చాడు.

Advertisement
లావణ్య పేరును తన ఫోన్‌లో వరుణ్ తేజ్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా?

లావణ్య పేరును మీ ఫోన్‌లో ఏమని ఫీడ్ చేసుకున్నారని అడగ్గా.. LAVN అని చెప్పాడు. లావణ్యే ఇలా సేవ్ చేసిందని వెల్లడించాడు. ఇక ఒకే టైంలో లావణ్య, నిహారికల నుంచి కాల్ మీ అని మెసేజ్ వస్తే ముందుగా ఎవరికి కాల్ చేస్తావని అడగ్గా.. నిహారిక చిన్న పిల్ల కాబట్టి ఆమెకే చేస్తానని చెప్పాడు. ఇక చిరంజీవి-పవన్ కళ్యాణ్‌లలో ఎవరి మేనరిజం ఇమిటేట్ చేయడానికి ఇష్టపడతారని అడగ్గా… వారిద్దరి మేనరిజమ్స్ చూడటానికి ఇష్టపడతానని వరుణ్ తేజ్ చెప్పాడు.

ఇవీ చదవండి:

చిరు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విషెస్ చెప్పిన రామ్ చరణ్

మెగాస్టార్ దగ్గరున్న కార్లు.. వాటి ఖరీదెంతో తెలిస్తే..

సడెన్‌గా తల్లితో కలిసి న్యూయార్క్‌కి సమంత.. కారణమేంటంటే.. 

చిన్న బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేసిన రామ్ చరణ్

ఆమె నన్ను అసభ్యంగా తాకిందంటూ దుల్కర్ సల్మాన్ సంచలనం..