చెస్ట్‌పై సుధీర్ టాటూతో దర్శనమిచ్చిన రీతూ.. షాక్‌లో రష్మి ఫ్యాన్స్

చెస్ట్‌పై సుధీర్ టాటూతో దర్శనమిచ్చిన రీతూ.. షాక్‌లో రష్మి ఫ్యాన్స్

జబర్దస్త్ ద్వారా ఎందరో నటీనటులు పరిచయమయ్యారు. కొందరు చాలా ఫేమస్ అయ్యారు. మంచి నేమ్, ఫేమ్ వచ్చింది. ఇప్పుడు సినిమాల్లోనూ చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ రాణిస్తున్నారు. అలా జబర్దస్త్ ద్వారా పరిచయమైన నటుల్లో రీతూ చౌదరి ఒకరు. ఈమెకు పెద్దగా పేరు అయితే రాలేదు కానీ తాజాగా చేసిన పనితో మాత్రం ఫుల్లుగా హాట్ టాపిక్ అయిపోయింది.

జబర్దస్త్ ద్వారా పరిచయమైన వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. ఈ షో ద్వారా సుధీర్ కావల్సినంత ఫేమస్ అయిపోయాడు. సినిమాల్లో హీరోగా కూడా అవకాశాలు కొట్టేశాడు. రష్మితో లవ్ ట్రాక్ బాగా వర్కవుట్ అవడం కూడా సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. అయితే వెండితెరపై మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో బుల్లితెరపై మళ్లీ సందడి చేస్తున్నాడు. 

తాజాగా రీతూ చౌదరి చేసిన పనితో సుధీర్ కూడా హాట్ టాపిక్‌గా మారాడు. రీతూ ఏం చేసిందంటారా? తన ఎదపై సుధీర్ టాటూ వేయించుకుంది. కు సంబంధించి ఓ చర్చ పెట్టారు. అదేంటంటే? రీతూ చౌదరి తన గుండెల మీద సుధీర్ టాటూ వేసుకుంది. అది చూసిన సుధీర్, రష్మి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వ్యవహారం ఏదో తేడాగా ఉందే అని ఆశ్చర్యపోతున్నారు.

అయితే రీతూ చౌదరి తోటి నటుడు అజహర్‌తో లవ్‌లో ఉన్న విషయం లీక్ కావడంతో అభిమానంతో సుధీర్ టాటూ వేయించుకుని ఉంటుందిలే అని అంతా భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి ఇరుక్కుందా..నిజమెంత!?

ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్ వార్..

‘గుంటూరు కారం’ నుంచి డైలాగ్స్ లీక్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

‘జెర్సీ’ తెచ్చిన తంటా.. ఆ సీన్‌ను తొలగించాలంటూ ‘జైలర్’కు కోర్టు ఆదేశాలు..

బిగ్‌బాస్ 7.. షాకింగ్ అప్‌డేట్స్.. షో ఒక్కటే కానీ..

బాయ్‌ఫ్రెండ్ బ్రేకప్.. రోహిణికి నరకం!

Google News