ఎదపై టాటూ.. చేతిలో మందు గ్లాస్‌తో రచ్చ రచ్చ చేస్తున్న అనసూయ

ఎదపై టాటూ.. చేతిలో మందు గ్లాస్‌తో రచ్చ రచ్చ చేస్తున్న అనసూయ

ప్రముఖ యాంకర్ అనసూయ.. కాదు కాదు.. ప్రముఖ టాలీవుడ్ నటి అనసూయ అనాలేమో. ఎందుకంటే యాంకరింగ్‌కు స్వస్తి చెప్పి వెండితెరపై దూసుకెళుతోంది. నాలుగు పదుల వయసుకి చేరవవుతున్నా… అందం విషయంలో మాత్రం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. ఇక అనసూయ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు.. షేర్ చేసే వీడియోలు ఏ రేంజ్‌లో వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం అనసూయ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో విహరిస్తోంది. ఇండియాలో ఉంటేనే హాట్‌గా ఉండే భామ విదేశాల్లో ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? అమ్మడు టూ హాట్‌గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టింది. ఒక విదేశీ రెస్టారెంట్ లో ఎంజాయ్ చేస్తూ ఒక చేతిలో డ్రింక్ గ్లాస్ తో ఎదపై టాటూ తో అనసూయ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఇలా దర్శనమిచ్చాక నెటిజన్లు ఊరుకుంటారా?

ఎదపై టాటూ.. చేతిలో మందు గ్లాస్‌తో రచ్చ రచ్చ చేస్తున్న అనసూయ

ఇక అనసూయ తన ఫోటోలు పెట్టడమే ఆలస్యం.. యూత్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. అమ్మడి ఫోటోల మహత్యం ఏంటో కానీ నెటిజన్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి మరీ కొట్టుకుంటున్నారు. కొందరు పాజిటివ్.. మరికొందరు నెగిటివ్‌గా కామెంట్స్ పెడుతున్నారు. ఏదైతేనేం.. అనసూయ కైనా మరొకరికైనా మీడియా లైమ్ లైట్‌లో ఉండాలి కావాలి. అది జస్ట్ ఫోటోలతో జరుగుతోందంటే అనసూయకు హ్యాపీనే కదా.

ఇవీ చదవండి:

యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

సుమన్‌పై ఆరోపణలు, అరెస్ట్ వెనుక ఆ ముగ్గురు..!

ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్..

‘బ్రో’ను ఓ రేంజ్‌కు వెళ్లకుండా ఆపిన అంశాలివే.. లేదంటేనా?

‘బ్రో’ మూవీ క్రెడిట్ ఎవరిది? పవన్‌దా లేదంటే సాయి ధరమ్‌దా?