Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju).. అస్సలంటే అస్సలు పరిచయం అక్కర్లేని పేరు. ప్రదీప్ ఉన్నాడంటే.. అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నట్టే. మేల్ యాంకర్స్ అసలు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటిది ప్రదీప్ మాత్రం పాతుకుపోయాడు. షో ఏదైనా సరే.. నిర్వాహకుల ఫస్ట్ ఛాయిస్ మాత్రం ప్రదీపే. అలాంటి ప్రదీప్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్.

నిజానికి ప్రదీప్(Anchor Pradeep) రోజువారీ రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. ఇక రోజుకు ప్రదీప్ ఎంత చార్జ్ చేస్తాడో తెలిస్తే.. షాక్ అవడం ఖాయం. ఒక్క రోజుకు రూ. 3 నుంచి 5 లక్షలు వరకూ ప్రదీప్ ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే నెల మొత్తం చేస్తే మాత్రం నెలకు దాదాపు 2 కోట్ల అన్నమాట.

సినిమాలు చేసినా కూడా నెలకు ప్రదీప్ ఇంత సంపాదించక పోవచ్చేమో. వెండితెర కలిసి రాకున్నా కూడా బుల్లితెర మాత్రం ప్రదీప్‌ను శిఖరాగ్రాన నిలబెట్టింది.

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

మరోపక్క అప్పుడప్పుడు సినిమాలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, కొన్ని బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ప్రదీప్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇప్పటికే పెద్ద ఎత్తున స్థిర ఆస్తులు కొనుగోలు చేసినట్టు సమాచారం.

ఎందుకోగానీ ఇంతలా సంపాదిస్తున్నా.. ఇంత నేమ్, ఫేమ్ ఉన్నా కానీ ఈ 37 ఏళ్ల బ్రహ్మచారికి మాత్రం పెళ్లి సెట్ కావడం లేదు. ఎప్పటికప్పుడు త్వరలోనే ప్రదీప్ పెళ్లి అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఆ వార్తలు ఎప్పటికి నిజమవుతాయో చూడాలి.

ఇవీ చదవండి:

ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్..

‘బ్రో’ను ఓ రేంజ్‌కు వెళ్లకుండా ఆపిన అంశాలివే.. లేదంటేనా?

‘బ్రో’ మూవీ క్రెడిట్ ఎవరిది? పవన్‌దా లేదంటే సాయి ధరమ్‌దా?

75 ఏళ్ల వృద్ధుడికి వలవేసిన సీరియల్ నటి.. బట్టలన్నీ విప్పించి.. ఫోటోలు తీయించి.. ఆపై..

సినీ నటి శోభన ఇంట్లో దొంగతనం..

బాలి ద్వీపంలో తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత

Google News