చడీ చప్పుడు లేకుండా ఎంట్రీ ఇచ్చిన ‘ఆదిపురుష్’

Adipurush: ‘ఆదిపురుష్’ కీలక పాత్రధారులు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాఘవుడి పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. అసలు సినిమా టీజర్ సహా ఇతర అప్‌డేట్స్ చూస్తున్నప్పుడే ఫ్యాన్స్‌కి డౌట్ వచ్చింది. అప్పుడే ఫైర్ అయ్యారు. అసలు సినిమా విడుదల కూడా లేటు అవడానికి కారణం ఇదే. అన్నీ సెట్ చేసి మరీ విడుదల చేశారు. కానీ ప్రయోజనం శూన్యం.

వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా దారుణంగా తీస్తారా? అంటూ ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. అసలు ఓం రౌత్ రామాయణంపై కనీస అవగాహన లేకుండా సినిమా తీయడమేంటని మండిపడ్డారు. కనీసం ఓం రౌత్ కంటే తెలియలేదు.. ప్రభాస్‌‌కి అలా ఎలా తెలియకుండా ఉందంటూ ఓ రేంజ్‌లో ట్రోల్స్ వచ్చాయి. రామాయణం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండటంతో అంతా సినిమా చూసి పెదవి విరిచారు.

Advertisement
Adipurush Telugu Movie OTT

ఫలితంగా దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు మాత్రమే రాబట్టింది. అది కూడా ప్రి బుకింగ్స్ బీభత్సంగా ఉండటంతో సినిమా ఆ మాత్రమైనా రాబట్టుకోగలిగింది. ఇక ఈ సినిమా ఏమాత్రం చడీ చప్పుడు లేకుండా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆదిపురుష్‌ ఓటీటీ హక్కులను ప్రైమ్‌ వీడియో రూ.150-200 కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకుందని సమాచారం.

ఇవీ చదవండి:

‘భోళా శంకర్’ మూవీ ట్విటర్ రివ్యూ

రష్మి ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది: సుధీర్

‘జైలర్’ మూవీకి రజినీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..

జైలర్ రివ్యూ: టాక్ ఎలా ఉందో తెలుసా..?

ఆ హీరోయిన్‌తో త్వరలోనే విశాల్ పెళ్లి..!

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ తల్లీకూతుళ్లు.. ఇక రచ్చ రచ్చే..