Pushpa 2: పుష్ఫ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్..

పుష్ఫ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్..

పుష్ప చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవడం.. ఆపై ఆ చిత్రంలో నటనకు గానూ అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు రావడంతో పుష్ప 2పై అంచనాలు బీభత్సంగా పెరిగిపోయాయి. దీనికి తగినట్టుగానే సినిమా సెట్స్ నుంచి లీకైన పిక్స్, వీడియోలు సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని చెబుతున్నాయి. తాజాగా బన్నీపై ఓ స్పెషల్ వీడియోను తయారు చేసి ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధులు విడుదల చేశారు.

పుష్ఫ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్..

ఈ వీడియోలో పుష్ప 2లో బన్నీ లుక్ రివీల్ అయ్యింది. లుక్‌ని బట్టి ఊరమాస్ ఆడియన్స్‌ను ఈ చిత్రం బీభత్సంగా ఆకట్టుకోవడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందట. ఇది సినిమాకు అత్యంత కీలకమట.

Karthi in Pushpa 2

ఈ ఎపిసోడ్ కోసం తమిళ స్టార్ హీరో కార్తీని ఎంపిక చేశారన్నది లేటెస్ట్‌గా వైరల్ అవుతున్న న్యూస్. దీనికి కార్తీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. పుష్పరాజ్‌కి తమ్ముడి పాత్రలో కార్తీ కనిపించబోతున్నాడట. అసలు ఈ న్యూస్‌ విని ఫ్యాన్స్ అయితే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే కేరళలో బన్నీకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలో కార్తీ కూడా నటిస్తూ ఉండటంతో తమిళనాట కూడా ఈ సినిమా బీభత్సంగా క్లిక్ అవుతుందని.. తద్వారా బన్నీకి కూడా కోలీవుడ్‌లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ నుంచి షకీల అవుట్..

SIIMA2023 : ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. సత్తా చాటిన మృణాల్

ప్రభాస్ మూవీ నుంచి సీన్ లీక్..

బిగ్‌బాస్ సీజన్ 7.. ఈసారి హౌస్ నుంచి పల్లవి ప్రశాంత్ ఔట్..!

హీరో నవదీప్‌కు నోటీసులు..!

యాంకర్ శ్రీముఖి.. ఫుల్లు హాట్ ఫోటో షూట్..

వామ్మో.. జయలలితను భర్త ఎలా టార్చర్ చేశాడో తెలిస్తే..!

Google News