జబర్దస్త్ సింగర్ కమ్ కమెడియన్‌పై కేసు నమోదు

జబర్దస్త్ సింగర్ కమ్ కమెడియన్‌పై కేసు నమోదు

టిక్‌టాక్ అందుబాటులోకి వచ్చాక చాలా మంది టాలెంట్ బయటకు వచ్చింది. ఇంత టాలెంటెడ్ ఆర్టిస్టులు.. పెద్ద సంఖ్యలో ఉన్నారనేది తేటతెల్లమైంది. ఆ తరువాత టిక్‌టాక్ బ్యాన్ అయినా కూడా రీల్స్ చేసుకుంటూ ఉన్నారు. అయితే టిక్‌టాక్ మాత్రం చాలా మందికి లైఫ్ ఇచ్చింది. దీనిలో ఫేమస్ అయిన చాలా మంది ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు.

దుర్గారావు దంపతులు ఎంతలా ఫేమస్ అయ్యారో తెలియనిది కాదు. అలాగే కొందరు యాంకర్లుగా మారారు. కొందరు బుల్లితెరపై కమెడియన్స్‌గా అవకాశం కొట్టేశారు. అలాంటి వారిలో ఒకరు నవ సందీప్. టిక్‌టాక్‌లో పాటలు పాడుతూ చాలా మందిని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత అతనికి బుల్లితెరపై అవకాశం ఉంది.

Advertisement

అలా నవ సందీప్ జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్‌ వంటి షోలలనూ పాల్గొని బాగానే ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు అతనిపై ఓ కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి అంటేనే తప్పించుకు తిరుగుతున్నాడని మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

నిహారిక పర్సనల్ లైఫ్‌పై కామెంట్.. మండిపడ్డ సాయిధరమ్

రెమ్యూనరేషన్ తగ్గించుకున్న చిరు?

భార్యతో కలిసి తన చిరకాల కోరికను తీర్చుకున్న రాజమౌళి

తన లవ్ స్టోరీని స్వయంగా చెప్పిన వరుణ్ తేజ్.. ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారంటే..

త్వరలోనే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలిస్తే..