త్వరలోనే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలిస్తే..

త్వరలోనే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలిస్తే..

టాలీవుడ్‌లో మరో యువ నటుడు పెళ్లికి రెడీ అయ్యాడని టాక్. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ నటుడు రానా తమ్ముడు.. ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు రెండో కొడుకు అభిరామ్.ఈ యంగ్ హీరో కొన్నేళ్ల క్రితం అహింస అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే అది ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. అతి పెద్ద డిజాస్టర్‌గా మారింది.

ఇక లాభం లేదులే అనుకున్నాడో ఏమో కానీ ఈసారి తన నెక్ట్స్ మూవీ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరో వివాహం చేసుకోబోతున్నాడట. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఓకే అనుకున్నాయట. ఇక త్వరలోనే నిశ్చతార్థం ఆపై పెళ్లి అని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ త్వరలోనే దగ్గుబాటి కుటుంబం అధికారికంగా ప్రకటిస్తుందట.

Advertisement
త్వరలోనే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలిస్తే..

ఇక అభిరామ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా? దగ్గుబాటి రామానాయుడు తమ్ముడు కూతురని ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరిలో వివాహం జరిగే అవకాశముందని టాక్. ఇక అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అదే టైంలో మెగా ఫ్యామిలీలో కూడా వివాహం ఉండనుందని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి జెండా ఎగురవేసిన క్లీంకార.. ఫోటో వైరల్

తన ఆరోగ్యం విషయమై మరోసారి ఎమోషనల్ అయిన సమంత..

ఎట్టకేలకు ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. ఆమె ఎవరో తెలుసా?

వామ్మో.. ‘గుప్పెడంత మనసు’ జగతి ఫోటోలు చూస్తే షాకవుతారు..

ఇద్దరు హీరోలు నన్ను రాత్రికి రమ్మంటూ వేధించారు: తాప్సీ

చిరుపై నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు నిజమేనా ?

నటుడు ఉపేంద్రకు వ్యతిరేకంగా అట్టుడికిన బెంగుళూరు