అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి జెండా ఎగురవేసిన క్లీంకార.. ఫోటో వైరల్

అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి జెండా ఎగురవేసిన క్లీంకార.. ఫోటో వైరల్

ఈ ఏడాది మెగా ఇంట్లో పండుగే పండుగ. మెగా వారసురాలు వచ్చేసింది. రామ్ చరణ్, ఉపాసనకు పెళ్లయిన దాదాపు11 ఏళ్లకు పాప జన్మించింది. పాప పుట్టిన క్షణం నుంచి మెగా ఫ్యామిలీ చాలా ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. చిన్నారి జన్మించడానికి ముందే బిడ్డను ఎలాంటి వాతావరణంలో పెంచాలి. పాప పుట్టాక ఏమేం చేయాలనే దానిపై మెగా ఫ్యామిలీ ఆలోచనలు చేసింది.

అందుకంటే తగ్గట్టుగానే పాప జన్మించిన వెంటనే ఉండే రూమ్‌ని డెకరేట్ చేయించింది. గత నెలలోనే మెగా వారసురాలి క్లీంకార నామకరణం ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. తన మనవరాలి పేరును మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా క్లీంకార అని రివీల్ చేశారు.

ఇక ఆసక్తికర విషయం ఏంటంటే.. క్లీంకార పుట్టాక తొలిసారిగా ఇండిపెండెన్స్‌ డే వేడుకలను తాత, అమ్మమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.

అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి జెండా ఎగురవేసిన క్లీంకార.. ఫోటో వైరల్

అమ్మమ్మ, తాతయ్యలతో పాపతో కలిసి ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండా ఎగురవేసిన పిక్స సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్లీంకారను చూసి మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీలవుతున్నారు.

ఈ ఫోటోల్లో మెగా వారసురాలి ఫోటో దాదాపు సగం కనిపిస్తోంది. చిన్నారి తాడు పట్టుకుని లాగుతూ కనిపించింది. చిన్నారిని కొంత వరకైనా చూశామని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మెగా ప్రిన్స్ పేరిట ఫ్యాన్స్ ఫోటోలు పెడుతున్నారు.

ఇవీ చదవండి:

తన ఆరోగ్యం విషయమై మరోసారి ఎమోషనల్ అయిన సమంత..

ఎట్టకేలకు ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. ఆమె ఎవరో తెలుసా?

వామ్మో.. ‘గుప్పెడంత మనసు’ జగతి ఫోటోలు చూస్తే షాకవుతారు..

ఇద్దరు హీరోలు నన్ను రాత్రికి రమ్మంటూ వేధించారు: తాప్సీ

చిరుపై నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు నిజమేనా ?

నటుడు ఉపేంద్రకు వ్యతిరేకంగా అట్టుడికిన బెంగుళూరు

చిరంజీవి కూతురు సుస్మితపై మెగా ఫ్యాన్స్ ఫైర్