వామ్మో.. ‘గుప్పెడంత మనసు’ జగతి ఫోటోలు చూస్తే షాకవుతారు..

వామ్మో.. ‘గుప్పెడంత మనసు’ జగతి ఫోటోలు చూస్తే షాకవుతారు..

ఇప్పుడు సీరియళ్ల యుగం నడుస్తోంది. ఆడవాళ్లే కాకుండా కొందరు మగవాళ్లు సైతం క్రమం తప్పకుండా సీరియల్స్ చూస్తున్నారు. ఇప్పుడు సినిమా నటుల కంటే సీరియల్ నటులకే క్రేజ్ ఎక్కువ. సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు సినిమా స్టార్ హీరోహీరోయిన్ల కంటే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. వీరికి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఇక తల్లి పాత్రల్లో నటించే నటీమణులు సైతం చాలా అందంగా కనిపిస్తుంటారు.

వామ్మో.. ‘గుప్పెడంత మనసు’ జగతి ఫోటోలు చూస్తే షాకవుతారు..

అలాగే బుల్లితెరపై తల్లి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ఒకరు సోషల్ మీడియాలో  అందాలు ఆరబోస్తూ తెగ రెచ్చిపోతోంది. సీరియల్‌లో ఏజ్ బార్ ఇలా బుల్లితెరపై ఓ హీరోకు తల్లిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది ఓ నటి. ఈమె సీరియల్‌లో చాలా పెద్దావిడలా కనిపించినా కూడా రియల్ లైఫ్‌లో అంత ఏజ్ అయితే ఉండదులెండి. ఈ క్రమంలోనే ఈ భామ అందాలను ఆరబోసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement
వామ్మో.. ‘గుప్పెడంత మనసు’ జగతి ఫోటోలు చూస్తే షాకవుతారు..

ఇంతకీ ఆమె ఎవరంటారా? మా టీవీలో వచ్చే ‘గుప్పెడంత మనసు’ అనే సీరియల్‌లో హీరోకు తల్లిగా జగతి అనే పాత్రలో నటించిన జ్యోతిరాయ్. ఆమెను సీరియల్‌లో చూసిన వారు.. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే షాక్ అవుతారు. రెడ్ కలర్ టాప్ ఏదో ధరించి క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఆమెకు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇవీ చదవండి:

ఇద్దరు హీరోలు నన్ను రాత్రికి రమ్మంటూ వేధించారు: తాప్సీ

చిరుపై నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు నిజమేనా ?

నటుడు ఉపేంద్రకు వ్యతిరేకంగా అట్టుడికిన బెంగుళూరు

చిరంజీవి కూతురు సుస్మితపై మెగా ఫ్యాన్స్ ఫైర్

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వాయిదా పడిందట.. కారణం ఏంటంటే..

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన విశ్వక్‌సేన్..