వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వాయిదా పడిందట.. కారణం ఏంటంటే..

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వాయిదా పడిందట.. కారణం ఏంటంటే..

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్న జంట ఎవరైనా ఉన్నారంటే.. అది వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జంట. వీరిద్దరి పెళ్లి గురించి రోజుకో కొత్త న్యూస్ వినిపిస్తోంది. వీరిద్దరి పెళ్లి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ప్రకటన, ఆపై ఎంగేజ్‌మెంట్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఆనందాన్ని ఇచ్చాయి. ఇక పెళ్లి ఇటలీలో జరగబోతోందంటూ టాక్ నడిచింది. కానీ ఎంత ఎదురు చూసినా పెళ్లి డేట్ మాత్రం వినిపించదే..

ఇప్పుడు అందరి దృష్టి వరుణ్, లావణ్యల పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న పైన పడింది. కొద్ది రోజుల క్రితం అయితే ఆగస్ట్ చివరి వారంలో వీరిద్దరి పెళ్లంటూ టాక్ నడిచింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇప్పట్లో వీరి పెళ్లి జరిగే పరిస్థితులేవీ కనుచూపు మేరలో అయితే కనిపించడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. వీరిద్దరిదీ ఎంత డెస్టినేషన్ మ్యారేజ్ అయినా కూడా ఆగస్ట్ చివరి వారంలో అన్నారు కాబట్టి ఈపాటికి పెళ్లి తంతు ప్రారంభం కావాలి.

Varun Tej, Lavanya Tripathi Engagement

కానీ అలాంటిదేమీ లేదు. దీంతో వరుణ్, లావణ్యల పెళ్లి వాయిదా పడిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి పెళ్లి ఆలస్యం వెనుక కారణంపై కూడా చర్చ జరుగుతోంది.

వరుణ్ సోదరి నిహారిక విడాకులు అయిన వెంటనే ఇంట్లో పెళ్లి చేయడం బాగుండదని మెగా ఫ్యామిలీ ఆలోచిస్తోందట. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు మరో పెళ్లి డేట్ కోసం చూస్తున్నారట. నవంబర్ లేదంటే డిసెంబర్‌లో ఏదైనా ముహూర్తం ఉంటే ఫిక్స్ చేద్దామనుకుంటున్నారని టాక్.

ఇవీ చదవండి:

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన విశ్వక్‌సేన్..

అసలు నాని ఎవడు.. ? కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిదంటూ నెటిజన్ల ఫైర్

లైబ్రరీలో క్లీవేజ్ షోతో కుర్రకారును హడలెత్తించిన పున్నూ..

ఈ 10 మంది బిగ్‌బాస్ సీజన్ 7లో పక్కా అట..

కట్టప్ప ఇంట విషాదం..

పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనాలంటూ శ్రీరాపాక సంచలనం..

బిగ్‌బాస్.. లేటెస్ట్ ప్రోమో అదుర్స్.. లాస్ట్‌లో నాగ్ ట్విస్ట్‌..

చడీ చప్పుడు లేకుండా ఎంట్రీ ఇచ్చిన ‘ఆదిపురుష్’