లైబ్రరీలో క్లీవేజ్ షోతో కుర్రకారును హడలెత్తించిన పున్నూ..

లైబ్రరీలో క్లీవేజ్ షోతో కుర్రకారును హడలెత్తించిన పున్నూ..

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు స్థానముండదు. వేరే ఇండస్ట్రీలకు చెందిన వారికైతే పెద్ద పీట వేస్తారు. తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా కూడా నెగ్గుకు రావడం కష్టం. సినిమా సక్సెస్ అయినా కూడా తెలుగు అమ్మాయికి మాత్రం పేరు రాదు. అలాంటి వారిలో పునర్నవి భూపాలం ఒకరు. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినా కూడా నటిగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పునర్నవి అందులో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. అయినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘మనసుకు నచ్చింది’, ‘ఈ సినిమా సూపర్ హిట్’, ‘ఎందుకో ఏమో’ వంటి చిత్రాల్లో నటించింది. అయినా ఆదరణ కరవే. ఆ తరువాత బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మాత్రం అమ్మడు ఎన్నడూ లేనంతా నేమ్, ఫేమ్‌ను సొంతం చేసుకుంది.

లైబ్రరీలో క్లీవేజ్ షోతో కుర్రకారును హడలెత్తించిన పున్నూ..

రాహుల్ సిప్లిగంజ్‌తో నడిపిన లవ్ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. ఆ తరువాత కొంతకాలం వరకూ రాహుల్, పున్నూలు బాగానే ఉన్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ కలిసి కనిపించింది లేదు. ‘కమిట్ మెంటల్’ అనే వెబ్ సిరీస్‌తో నటనకు బ్రేక్ ఇచ్చి ఉన్నత చదువుల కోసం ఫారిన్ వెళ్లిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫారిన్‌లో ఓ లైబ్రరీలో స్లీవ్ లెస్ డ్రెస్‌లో కనిపించింది. క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారును హడలెత్తించింది.

ఇవీ చదవండి:

ఈ 10 మంది బిగ్‌బాస్ సీజన్ 7లో పక్కా అట..

కట్టప్ప ఇంట విషాదం..

పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనాలంటూ శ్రీరాపాక సంచలనం..

స్నేహను వార్న్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

బిగ్‌బాస్.. లేటెస్ట్ ప్రోమో అదుర్స్.. లాస్ట్‌లో నాగ్ ట్విస్ట్‌..

చడీ చప్పుడు లేకుండా ఎంట్రీ ఇచ్చిన ‘ఆదిపురుష్’

Google News