ఇద్దరు హీరోలు నన్ను రాత్రికి రమ్మంటూ వేధించారు: తాప్సీ

ఇద్దరు హీరోలు నన్ను రాత్రికి రమ్మంటూ వేధించారు: తాప్సీ

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ. ఆ తరువాత కొన్ని సినిమాల్లో చేసినా కూడా ఆమెకు తగిన గుర్తింపు అయితే తెలుగులో రాలేదనే చెప్పాలి. తొలినాళ్లలో నటన పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఆ తరువాత తనను తాను మెరుగు పరుచుకుంది. ఇక టాలీవుడ్‌లో అవకాశాలు దక్కకపోవడంతో బాలీవుడ్‌పై కన్నేసింది ఈ ముద్దుగుమ్మ. 

ఎందుకోగానీ తాప్సీకి బాలీవుడ్ కూడా కలిసి రాలేదు. అడపా దడపా అవకాశాలు అందుకుని ఆపై లేడీ ఓరియంటెడ్ మూవీస్‌పై ఫోకస్ పెట్టింది. ఆ సినిమాలు మాత్రం తాప్సీకి కాస్త కలిసొచ్చాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువని తాప్సీ తెలిపింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ట్రై చేస్తున్న సమయంలో కొందరు తనను కమిట్‌మెంట్ అడిగారి తెలిపింది.

ఇద్దరు హీరోలు నన్ను రాత్రికి రమ్మంటూ వేధించారు: తాప్సీ

తనకు కొందరు హీరోలు ఫోన్ చేసి రాత్రికి రూమ్‌కి రావాలని అడిగితే తాను కుదరదని చెప్పేశానని.. కానీ కొందరు హీరోలు మాత్రం బాగా ఇబ్బంది పెట్టారని తాప్సీ చెప్పుకొచ్చింది. ఆ ఇద్దరు హీరోలూ రూమ్‌కి రావాలని వేధించారని.. ఒకవేళ రాకుంటే సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తామని బెదిరించారని వెల్లడించింది. తాను లొంగనని గట్టిగా చెప్పడంతో చివరకు వదిలేశారన్నారు. కొందరు డైరెక్టర్లు కూడా ఇలాగే వేధించారని తెలిపింది. తాప్సీ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవతున్నాయి.

ఇవీ చదవండి:

చిరుపై నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు నిజమేనా ?

నటుడు ఉపేంద్రకు వ్యతిరేకంగా అట్టుడికిన బెంగుళూరు

చిరంజీవి కూతురు సుస్మితపై మెగా ఫ్యాన్స్ ఫైర్

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వాయిదా పడిందట.. కారణం ఏంటంటే..

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన విశ్వక్‌సేన్..

అసలు నాని ఎవడు.. ? కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిదంటూ నెటిజన్ల ఫైర్

Google News