ఖుషి సినిమాకు సమంత రెమ్యూనరేషన్ ఎంతంటే..?

ఖుషి సినిమాకు సమంత రెమ్యూనరేషన్ ఎంతంటే..?

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్, సమంతల జంట తెగ హైలైట్ అవుతోంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో వీరిద్దరూ చాలా స్పెషల్‌గా కనిపిస్తున్నారు. ఫుల్ జోష్‌లో దర్శనమిస్తున్నారు.

విజయ్, సామ్‌ల జంటను చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఇక మొన్నటి మ్యూజికల్‌ కన్సర్ట్‌లో విజయ్‌, సామ్‌ల లైవ్‌ పర్ఫామెన్స్‌ చూసి అభిమానులు ఫుల్‌ ఖుషీ అయ్యారు. ఇక ఇప్పుడు ఈసినిమాలో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో నటించిన హీరోహీరోయిన్స్, దర్శకుడు సహా పలువురి రెమ్యూనరేషన్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

Kushi: ఖుషీ సినిమా కోసం శివ నిర్వాణ ప్రయోగం.. మణిరత్నం హిట్స్‌తో..

మొన్నటి వరకూ సినిమాకు రూ.10 కోట్లు తీసుకున్న విజయ్‌ దేవరకొండ ఖుషి సినిమాకు ఏకంగా రూ.23 కోట్లు తీసుకున్నాడట. ఇక సమంత రూ.4.5 కోట్లు తీసుకోగా.. దర్శకుడు శివ నిర్వాణ ఏకంగా రూ.12 కోట్ల పైనే రెమ్యూనరేషన్ తీసుకున్నారట. జయరామ్‌, మురళీ శర్మ, వెన్నెల కిషోర్‌ వంటి వారికి రూ.20-80 లక్షల మధ్య పారితోషికం అందుకున్నారట. అయితే విజయ్ దేవరకొండ, శివ నిర్వాణల విషయంలో మాత్రం కొందరు నెటిజన్లు అంత తీసుకుని ఉండరని అంటున్నారు.

ఇవీ చదవండి:

నిహారిక పర్సనల్ లైఫ్‌పై కామెంట్.. మండిపడ్డ సాయిధరమ్

రెమ్యూనరేషన్ తగ్గించుకున్న చిరు?

భార్యతో కలిసి తన చిరకాల కోరికను తీర్చుకున్న రాజమౌళి

తన లవ్ స్టోరీని స్వయంగా చెప్పిన వరుణ్ తేజ్.. ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారంటే..

త్వరలోనే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలిస్తే..

అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి జెండా ఎగురవేసిన క్లీంకార.. ఫోటో వైరల్

Google News