నిహారికతో పెళ్లి వార్తలపై తరుణ్ ఏం చెప్పాడంటే..

నిహారికతో పెళ్లి వార్తలపై తరుణ్ ఏం చెప్పాడంటే..

మెగా డాటర్ నిహారిక విడాకులకు సంబంధించిన న్యూస్ ఇలా వచ్చిందో లేదో అలా రూమర్స్ ప్రారంభమయ్యాయి. అదేంటంటే.. హీరో తరుణ్‌తో నిహారిక పెళ్లి పీటలెక్కబోతోందంటూ న్యూస్ బాగా వైరల్ అయ్యింది. ఈ మధ్య కాలంలో తరుణ్ పెళ్లి వార్తలు బాగానే వినవచ్చాయి. ఇప్పుడు నిహారికతో పెళ్లంటూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో న్యూస్ భగ్గున వైరల్ అయ్యింది.

ఈ వార్త ఎవరు మొదలెట్టారు, ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ బాగా వైరల్ అయిపొయింది. విషయం తరుణ్ వరకూ వెళ్లడంతో తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రచారం నిజం కాదని తేల్చి చెప్పాడు. తన పెళ్లి నిజంగా సెట్ అయితే ఆ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ఎలాంటి సందేహమూ లేకుండా వెల్లడిస్తానన్నాడు. అసలు తన పెళ్లి విషయంలోనే ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదన్నాడు.

నిహారికతో పెళ్లి వార్తలపై తరుణ్ ఏం చెప్పాడంటే..

బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్.. అప్పట్లోనే సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఆపై హీరోగా కూడా చాలా సూపర్ హిట్ చిత్రాలు చేశాడు. ఎందుకోగానీ తరుణ్ సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అప్పట్లో ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం కూడా ఆయన కెరీర్‌కు ఇబ్బందికరంగానే పరిణమించింది. క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. అదేమంటే.. తనకు నచ్చిన కథ దొరకడం లేదని చెప్పుకొస్తున్నాడు.

ఇవీ చదవండి:

తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక యంగ్ హీరో మృతి.. వెల్లువెత్తుతున్న నివాళులు

ఎదపై టాటూ.. చేతిలో మందు గ్లాస్‌తో రచ్చ రచ్చ చేస్తున్న అనసూయ

యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

సుమన్‌పై ఆరోపణలు, అరెస్ట్ వెనుక ఆ ముగ్గురు..!

ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్..

‘బ్రో’ను ఓ రేంజ్‌కు వెళ్లకుండా ఆపిన అంశాలివే.. లేదంటేనా?

Google News