Tamannaah: నా మొదటి లిప్ కిస్ అతనితోనే.. : క్లారిటీ ఇచ్చిన తమన్నా

Tamannaah: నా మొదటి లిప్ కిస్ అతనితోనే.. : క్లారిటీ ఇచ్చిన తమన్నా

ఓ హీరోయిన్ లిప్ కిస్ సీన్‌లో నటించిందంటే చాలు.. ఆమె హాట్ టాపిక్ అయి కూర్చుంటుంది. ఇండియాలో లిప్ కిస్ అంటేనే వామ్మో అనుకుంటాం. కానీ ఇప్పుడు అయితే హీరోయిన్లు ఎడాపెడా లిప్ కిస్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి కాలం వరకూ మిల్కీ బ్యూటీ లిప్ కిస్‌ల జోలికి వెళ్లలేదు. కానీ ఈ మధ్య మాత్రం బీభత్సంగా ఆ సన్నివేశాల్లో నటించేస్తోంది. బెడ్ రూమ్ సన్నివేశాలను సైతం మొహమాటం లేకుండా కానిచ్చేస్తుంది.

అమెజాన్ ప్రైమ్ లో జీ కర్దా అనే టైటిల్‌తో తమన్నా(Tamannaah) ప్రధాన పాత్రలో ఓ సిరీస్ ప్రసారం అవుతోంది. దీనిలో శృంగార సన్నివేశాలకు లోటు లేదు. ఇక లస్ట్ స్టోరీస్ 2లో అయితే నటుడు విజయ్ వర్మతో కలిసి మిల్కీ బ్యూటీ మరింత రెచ్చిపోయింది. అదేమంటే.. తప్పేంటని ప్రశ్నించింది. పాత్ర డిమాండ్ చేస్తే నటిస్తామని అదంతా లైట్ అన్నట్టుగా మాట్లాడింది. ఇక ఓ ఇంటర్వ్యూలో మీరు ఫస్ట్ డేట్‌లోనే శృంగారంలో పాల్గొన్నారా? అని అడిగితే అలాంటిదేమీ లేదని చెప్పింది.

Tamannaah: నా మొదటి లిప్ కిస్ అతనితోనే.. : క్లారిటీ ఇచ్చిన తమన్నా

అదే ఇంటర్వ్యూలో విజయ్ వర్మ(Vijay Varma), దర్శకుడు సుజోయ్ కూడా పాల్గొన్నాడు. తమన్నా(Tamannaah)ను అడిగిన ప్రశ్నే విజయ్ వర్మను కూడా అడగ్గా.. తనకు కచ్చితంగా శృంగారం ఉండాల్సిందేనని తెలిపాడు. దర్శకుడు సుజోయ్ మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. వెంటనే విజయ్.. కనీసం సెకండ్ డేట్‌లోనైనా శృంగారంలో పాల్గొన్నారా? అని అడగ్గా తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అలాంటి డేటింగ్ వ్యవహారాలేమీ లేవన్నారు. అయితే మిల్కీ బ్యూట్(Tamannaah) మాత్రం తాను లిప్ కిస్ చేసిన మొదటి నటుడు విజయ్ వర్మ(Vijay Varma) అని తేల్చేసింది.

ఇవీ చదవండి:

తన గురించి వైరల్ అవుతున్న న్యూస్‌పై లావణ్య త్రిపాఠి ఫైర్..

రేణు దేశాయ్ కాలికి దెబ్బలు.. ఒక వేలు చితికిపోయిందట..

మత్తుకు బానిసై నా భార్య డ్రగ్స్ విక్రేతతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది: ప్రముఖ నిర్మాత సంచలనం

బలగం బ్యూటీకి ఏమైంది? హాట్ థైస్ చూపిస్తూ..

ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

Google News