Naresh-Pavitra: లేటు వయసులో నరేష్-పవిత్రల ఘాటు ముద్దు వెనుక ఆయన ఉన్నారట..

Naresh - Pavitra Lokesh
Naresh – Pavitra Lokesh

ఈ మధ్య సినీ ఇండస్ట్రీ కాసింత గట్టిగా వినిపిస్తున్న పేర్లు.. నరేష్(Naresh), పవిత్ర (Pavitra). ఆ మధ్య లేటు వయసులో ఘాటు ముద్దు వీడియో.. ఆ తరువాత పెళ్లి వీడియో.. ఆపై దుబాయ్‌లో హనీమూన్ పేరిట వీడియోతో ఈ జంట (Naresh Pavitra) సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటోంది. వీరి పెళ్లి, హనీమూన్‌ను కాసేపు పక్కనబెడితే ముందుగా వచ్చిన వీడియో.. లిప్ టు లిప్ కిస్ వీడియో. వీరిద్దరూ యూత్‌కి ఐకాన్‌లుగా మారిపోయి మరీ కిస్ చేసుకున్నారు.

Producer MS Raju

అయితే నరేష్(Naresh), పవిత్ర (Pavitra)ల ఘాటు కిస్ వెనుక ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్దాయన ఉన్నారనే టాక్ తాజాగా బాగా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా పెద్దాయన? వీరిద్దరి వ్యవహారంలో ఆయనెందుకు వేలెట్టాడు? అనుకుంటున్నారా? నరేష్-పవిత్ర (Naresh-Pavitra)లను ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు (MS Raju) తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారంటూ సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఎంఎస్ రాజు కావాలనే ఒక స్ట్రాటజీ ప్రకారమే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించారట.

Naresh Pavitra Lokesh Annou

ఇలా చేయాల్సిన అవసరం ఎంఎస్ రాజుకు ఏంటనే కదా మీ డౌట్. అసలే ఆయన కాన్సెప్ట్‌డ్ సినిమాలు తీయడంతో దిట్ట. ఈ క్రమంలోనే డర్టీ హరి (Dirty Hari) సినిమాను తీశారు. ఇక ఇప్పుడు ‘సెకండ్ ఇన్నింగ్స్’(Second Innings) అనే సినిమాకు శ్రీకారం చుట్టారట. ఈ సినిమాలో నరేష్ (Naresh), పవిత్ర (Pavitra)లు లీడ్ రోల్ పోషిస్తున్నారని టాక్. డివర్స్ అయిన తర్వాత..మళ్లీ ప్రేమ పుడితే..ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయన్న నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందట. ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే ఎంఎస్ రాజు (MS Raju).. నరేష్ (Naresh), పవిత్ర (Pavitra)లతో చేయించాల్సిన జిమ్మిక్కులన్నీ చేయిస్తున్నారని సమాచారం. మరి దీనిలో నిజమెంతో తెలియాలింటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇవీ చదవండి:

Naresh Pavitra Marriage: నరేష్ పెళ్లి అంతా తూచ్ అంట.. మీడియాతోనే ఆటలా..!

Naresh – Pavitra Lokesh: లేటు వయస్సులో ఘాటు ప్రేమ..

నరేష్‌ వరుస పెళ్లిళ్లపై రాజేంద్రప్రసాద్ దారుణమైన సెటైర్స్..

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!