ఇవన్నీ ఏంటంటూ తల్లి సురేఖపై శ్రీజ ఫైర్..

ఇవన్నీ ఏంటంటూ తల్లి సురేఖపై శ్రీజ ఫైర్..

సెలబ్రిటీలు ఎవరు ఏం చేసినా వైరల్ అవుతూనే ఉంటుంది. అలాంటిది ఇక మెగా ఫ్యామిలీలో ఎవరైనా ఏమైనా చేశారంటే మాత్రం అది ఓ రేంజ్‌లో దుమ్ము రేపుతుంది. అది మంచైనా.. చెడైనా. ఇండస్ట్రీనే ఒక రకంగా మెగా ఫ్యామిలీ ఏలుతోంది. మెగా హీరోలకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకి లేరంటే అతిశయోక్తి కాదు. 

ఇక మెగా హీరోలే కాదు.. మెగా డాటర్స్ కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇంస్టాగ్రామ్ లో తనకు సంబంధించిన విషయాలన్నింటినీ.. అలాగే తన కూతుర్లకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. 

తాజాగా శ్రీజ తన తల్లి సురేఖ గురించి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం శ్రీజ పుట్టింట్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే శ్రీజ కోసం ఆమె తల్లి సురేఖ రకరకాల వంటలు చేసి పెట్టారు. అయితే తను మాత్రం ఎగ్స్ మాత్రమే బాక్స్‌లో పెట్టమని చెప్పిందట. కానీ సురేఖ మాత్రం రకరకాల డిషెస్ చేసి పెట్టారని.. ఇవన్నీ ఏంటి? అంటూ ఒకింత చిరు కోపం చూపిస్తూ ఫైర్ అవుతోంది శ్రీజ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇవీ చదవండి:

బిగ్‌బాస్ నుంచి షకీల అవుట్..

SIIMA2023 : ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. సత్తా చాటిన మృణాల్

ప్రభాస్ మూవీ నుంచి సీన్ లీక్..

బిగ్‌బాస్ సీజన్ 7.. ఈసారి హౌస్ నుంచి పల్లవి ప్రశాంత్ ఔట్..!

హీరో నవదీప్‌కు నోటీసులు..!

యాంకర్ శ్రీముఖి.. ఫుల్లు హాట్ ఫోటో షూట్..

వామ్మో.. జయలలితను భర్త ఎలా టార్చర్ చేశాడో తెలిస్తే..!

Google News