‘స్కంద’ టాక్: ప్రేక్షకులు ఏమంటున్నారంటే.. మాస్ ఆడియన్స్‌కి..

‘స్కంద’తో రామ్ హిట్ కొట్టినట్టేనా? ప్రేక్షకులు ఏమంటున్నారంటే..

బోయపాటి శ్రీను అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. నేడు ఆయన రూపొందించిన ‘స్కంద’-ది ఎటాకర్’ మూవీ రిలీజ్ అయ్యింది.  ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ బీభత్సంగా పేలడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. మరి సినిమాను చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు? ట్విటర్ వేదికగా పలువురు ప్రేక్షకులు సినిమాపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. సినిమాలో కథా బలం అయితే ఆశించిన స్థాయిలో లేదని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందట.  రామ్ పోతినేని మాత్రం తన మాస్ ఎనర్జీతో మెప్పించాడని అంటున్నారు. 

‘స్కంద’తో రామ్ హిట్ కొట్టినట్టేనా? ప్రేక్షకులు ఏమంటున్నారంటే..

యాక్షన్ సన్నివేశాల్లో ఎలివేషన్స్ అదిరిపోయాయని ప్రేక్షకులు ట్విటర్ ద్వారా చెబుతున్నారు. ఫస్టాఫ్‌ కొంతమేరకు యావరేజ్‌గా ఉందటున్నారు. టోటల్‌గా సినిమా మాత్రం బాగుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత రామ్‌ ఖాతాలో ఈ సినిమాతో ఒక హిట్ పడినట్టేనని అంటున్నారు. రామ్‌ ఎనర్జీతో సినిమాను ఓ రేంజ్‌కు తీసుకుపోయాడని మెజారిటీ ప్రేక్షకులు అంటున్నారు. స్కంద మూవీ ఎండ్ ఆధారంగా చూస్తే పార్ట్‌ -2 కూడా ఉంటుందని తెలుస్తోందట.

ఇవీ చదవండి:

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..