దేశ దిమ్మరిగా మహేష్.. ఇదేదో కొత్తగా ఉందే..

తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవల్‌కి తీసుకెళ్లిన ఘనత దర్శకధీరుడు రాజమౌళిదే. పాన్ ఇండియా రేంజ్ మూవీని తీసి సక్సెస్ కొట్టిన దిట్ట. అసలు రాజమౌళి సినీ లైఫ్‌లో ఫ్లాప్ అన్న మాటకు స్థానమే లేదు. ఇక నెక్ట్స్ తీయబోయే సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును రాజమౌళి ఎంచుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా గురించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి తెరకెక్కించనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కథ కూడా సిద్ధమైపోయింది. ప్రి ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో రాజమౌళి ఏ స్థాయి వరకూ వెళ్లగలుగుతారనేది మాత్రమే తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ గురించి చాలా లీక్స్ బయటకు వచ్చాయి. వాటిలో నిజమెంత అనేది మాత్రం తెలియడం లేదు.

Advertisement

తాజాగా అందిన సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో ఒక హిప్పీ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడని టాక్. హిప్పీ అంటే ఏంటంటారా? దేశ దిమ్మరి. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం.. తిరుగుతూ ఉండే ఒక సంచారి. ఇక తను వెళ్లిన ప్రాంతంలో ఏమైనా సమస్యలుంటే వాటన్నింటినీ సాల్వ్ చేస్తుంటాడట. నిజంగా ఈ క్యారెక్టర్ మహేష్‌కు కొత్తే. ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి సమస్యను సాల్వ్ చేయడం వేరు. ఇలా సరదాగా తిరుగుతూ ఆ ప్రాంతాల్లో సమస్యలను సాల్వ్ చేయడమనేది ఆసక్తికరమే. ఇక దీనిని రాజమౌళి ఎంత బాగా ప్రెజెంట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

ఇవీ చదవండి:

‘గుంటూరు కారం’లో ఆ మాటలు నారా లోకేష్ గురించేనా?

‘సైందవ’ మూవీ.. వెంకీ మామ హిట్ కొట్టారా?

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్విటర్ రివ్యూ..

హనుమాన్.. మంచి సంక్రాంతి పండుగలాంటి సినిమా..

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

సమంత తొలి సంపాదన గురించి తెలుసుకుని నెటిజన్లు షాక్..

‘గుంటూరు కారం’పై ఈ రూమర్సేంటి?

సురేఖా వాణిని అలా చూసి షాక్ అయిన నెటిజన్లు

వాళ్లకు ఏదో చెప్పడం టైమ్ వేస్ట్ : అనసూయ

ఆకట్టుకోలేకపోయిన ‘గుంటూరు కారం’ ట్రైలర్.. 

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్, బ్యాడ్ న్యూస్‌ ఏంటంటే..

‘సలార్’ నటికి యాక్సిడెంట్..

ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా: శివాజీ

ప్రేక్షకులకు టచ్ అయ్యేలా ‘యాత్ర 2’ టీజర్.. వర్మకి, మహికి ఉన్న తేడా ఇదే..

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

స్విమ్ సూట్‌లో మంచు లక్ష్మి.. వెల్లువెత్తుతున్న ట్రోల్స్..

సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆమె కొడుకు ఆసక్తికర కామెంట్స్

ఎక్స్‌పోజింగ్‌తో చంపేస్తున్న అరియానా గ్లోరీ..

విశ్వక్ సేన్.. డైరెక్టర్ సాయి రాజేష్‌కు మరోసారి పడిందిగా..

నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

Advertisement
Sootiga Team

Recent Posts

తెలుగు అమ్మాయినని.. నల్లగా ఉన్నానని చాలా అవమానించారు: ఈషా రెబ్బ

పక్కా తెలుగింటి అమ్మాయిలు ఈషా రెబ్బ. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ టైం కలిసి రాలేదు. తాను…

May 17, 2024

కుర్ర హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మృణాల్ ఠాకూర్

హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. గురించి తెలియని తెలుగు వారుండరు. సీతగా ఈ ముద్దుగుమ్మ తెలుగు వారి గుండెల్లో గొప్ప స్థానమే…

May 17, 2024

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024