నమ్రతతో ఖలేజా సీన్‌‌ని రీ క్రియేట్ చేసిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి ఫ్యామిలీ పర్సన్. ఆకట్టుకునే సినిమాలు చేస్తూ.. అద్భుతంగా ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. అందుకేనేమో మహేష్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఆయనను అభిమానిస్తుంటారు. ఇక ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ కలిసి దుబాయ్‌కి చెక్కేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మహేష్ ఫ్యామిలీతో కలిసి వెళ్లి దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా మహేష్ షేర్ చేసిన ఓ పిక్, పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సోఫాలో కూర్చొని నమ్రతను దగ్గరకు తీసుకుని ఆమెకి ఒక ముద్దు పెడుతున్న పిక్ అది. అయితే ఈ పిక్‌ను చూసిన ఫ్యాన్స్ మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఖలేజా మూవీని గుర్తు చేసుకుంటున్నారు.

Advertisement

ఈ పిక్ ఏదో హింట్ ఇచ్చేందుకే మహేష్ రిలీజ్ చేశాడని అంటున్నారు. మహేష్ షేర్ చేసిన పిక్‌తో ఖలేజా మూవీలోని ఓ సీన్‌ని రీ క్రియేట్ చేశారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఖలేజా సెకండ్ హాఫ్‌లో బ్రహ్మానందం ఇంటికి మహేష్ వెళతాడు. అక్కడ అనుష్క ఏడుస్తుంటే అచ్చు గుద్దినట్టుగా అంటే మహేష్ నమ్రతను దగ్గరకు తీసుకున్నట్టే తీసుకుని ఓదారుస్తుంటాడు. ‘‘నా కోసం అన్ని పనులను చక్కగా చేస్తున్నందుకు థ్యాంక్స్. నీ నవ్వు, నీ ప్రేమ, నీ సాహసం ఇవన్నీ ఎప్పటికీ పదిలం..హ్యాపీ న్యూ ఇయర్ లవ్ ..’’ అంటూ మహేష్ విషెష్ తెలిపాడు.

ఇవీ చదవండి:

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

బన్నీ ఇంటి కూలి.. నేడు ఓ స్టార్ కమెడియన్..

మెగాస్టార్ ఆ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ షో డైలీ చూసేవారట..

సలార్‌లో చేస్తున్నానంటే ఫ్రెండ్స్ నమ్మలేదు: చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ

విజయ్‌కాంత్‌ను చూసేందుకు వెళ్లిన హీరో విజయ్‌కు దారుణ అవమానం..

‘సలార్’ అరుదైన రికార్డ్…

మొటిమను చూపిస్తూ రీతూ చౌదరి రచ్చ.. దారుణమైన కామెంట్స్ పెట్టిన నెటిజన్లు

స్పై బ్యాచ్‌తో సినిమా.. టైటిల్ కూడా ప్రకటించేశారు..!

ఎలాంటి మొగుడు కావాలని అడగ్గా బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ ఆన్సర్

షాకింగ్.. ప్రభాస్ ఒక్కరోజు ఫుడ్ ఖర్చు లక్షల్లోనా?

రూ.250 కోట్లతో కౌశల్ సినిమా.. అవాక్కవుతున్న నెటిజన్స్

టాలీవుడ్ హీరోలు చనిపోతారు.. అది వచ్చేదాకా ఆగాలంటూ వేణుస్వామి సంచలనం..

సలార్ పార్ట్ 2లో టఫ్ వార్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఒకలా.. ఇప్పుడు మరోలా.. మాట మార్చేసిన ప్రియాంక

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

‘సలార్’లో పృధ్వీరాజ్ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న సంయుక్త మీనన్..

ఈ హీరోయిన్ పదో తరగతిలోనే ప్రేమలో పడిందట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఏంటీ, ఇతన్ని గెలిపించారా…? పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్

అమర్‌దీప్ బిగ్‌బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే..

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే… సలార్ స్పెషల్ ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి…

పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

‘సలార్’ ట్రైలర్‌లో ప్లస్‌, మైనస్‌లివే..

అమర్‌దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. ప్రోగ్రాం ముగిశాక రచ్చ రచ్చ

బిగ్‌బాస్ కప్ కొట్టింది ప్రశాంత్.. శివాజీకి షాకింగ్ రెమ్యూనరేషన్

యావర్ ఇంటెలిజెంట్ డెసిషన్.. ఫ్యాన్స్ హ్యాపీ..

ట్రోలర్స్‌కు బికినీతో షాక్ ఇచ్చిన అరియానా..

మహేష్ ఫ్యాన్స్‌ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి..!

‘పుష్ప’లో బన్నీకి డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..

ఎన్టీఆర్ సీక్రెట్‌గా ఉంచుదామనుకుంటే.. కల్యాణ్ రామ్ లీక్ చేసేశారు..

Advertisement
Sootiga Team

Recent Posts

తెలుగు అమ్మాయినని.. నల్లగా ఉన్నానని చాలా అవమానించారు: ఈషా రెబ్బ

పక్కా తెలుగింటి అమ్మాయిలు ఈషా రెబ్బ. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ టైం కలిసి రాలేదు. తాను…

May 17, 2024

కుర్ర హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మృణాల్ ఠాకూర్

హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. గురించి తెలియని తెలుగు వారుండరు. సీతగా ఈ ముద్దుగుమ్మ తెలుగు వారి గుండెల్లో గొప్ప స్థానమే…

May 17, 2024

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024