మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కోట్లు సంపాదిస్తున్నా కూడా పేదలకు పెట్టే మనసైతే అందరికీ ఉండదు. ఇండస్ట్రీలో కోట్లు సంపాదిస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ జనాలకు ఏదో ఒక సాయం చేసేవారు కొందరే ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు.. చిన్నారుల కోసం ఒక మహాయజ్టమే చేపట్టారు. చాలా మంది చిన్నారులకు ప్రాణ దానం చేశారు. ఈయన సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోనూ శ్రీమంతుడే. 

ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి వారికి ప్రాణదానం చేశాడు. ఇప్పటి వరకు సుమారు 2500 మంది చిన్నారులు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్ చేయించడం జరిగింది. తాజాగా మరో మంచి పనికి మహేష్ శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఎడ్యుకేషన్ ఫండ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది కొందరు పేద విద్యార్థులకు కృష్ణ ఎడ్యుకేషన్ ఫండ్ నుంచి స్కాలర్ షిప్స్ అందించనున్నారట. 

Advertisement

అలాగే విద్యార్థులను కూడా చదివించాలని భావిస్తున్నారట. విషయం తెలిసి మహేష్ బాబుపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. తన పేరిట ఫౌండేషన్ ద్వారానే కాకుండా తన తండ్రి పేరిట కూడా పేద చిన్నారులకు సాయం చేస్తున్న మహేష్ బాబుకు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురుస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

కార్తిక పెళ్లిలో సందడి చేసిన మెగాస్టార్..

రూ.100 కోట్ల బడ్జెట్‌లో అఖిల్ కొత్త సినిమా.. అయితే హీరోను నమ్మి కాదట..

‘హాయ్ నాన్న’ పార్టీ తరుఫున హీరో నాని ఎన్ని హామీలిచ్చాడో తెలుసా..?

ఆయనతో నటించకపోవడం చాలా సంతోషంగా ఉంది.. భవిష్యత్‌లోనూ నటించను: త్రిష

వామ్మో.. సల్మాన్ వాచ్ ఖరీదు అన్ని కోట్లా?

జుట్టు, గడ్డం పెంచారు.. కారణమేంటన్న నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య షాకింగ్ రిప్లై

చాలా విషయాల్లో మోసపోయా: సింగర్ సునీత

రాజశేఖర్ తీరు కారణంగా చిక్కుల్లో నితిన్ సినిమా..

కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో వైరల్.. మరీ ఇంత దారుణమా?

బిగ్‌బాస్ విన్నర్‌గా తన రెమ్యూనరేషన్‌లో సగానికి పైగా వాళ్లే తీసుకున్నారంటూ సన్నీ సంచలనం..

త్రిష రెమ్యూనరేషన్ అంత పెంచేసిందా? నయన్‌‌ను కూడా బీట్ చేసేసిందిగా..!

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వైజాగ్ బీచ్‌లో బట్టలిప్పి తిరుగుతుందట..

అర్జంటుగా రూ.10 లక్షలు కావాలన్న నెటిజన్‌కు.. సాయిధరమ్‌ ఏం రిప్లై ఇచ్చాడంటే..

ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడంటే…

రష్మి తన లవర్ అని చెప్పి షాక్ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్..

టాలీవుడ్ హీరో కాబోతూ ఆ మాటలేంటి? బుల్లితెర స్టార్‌పై నెటిజన్ల ఫైర్..

మహేష్ – రాజమౌళి మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

తెలుగు స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఇష్టపడని రష్మిక.. నెటిజన్లు ఫైర్..

మరిదిని లవ్ చేసిన ‘కార్తీకదీపం’ మోనిత..

పార్టీ ఇచ్చిన రామ్ చరణ్.. సందడి చేసిన స్టార్ హీరోలు

బన్నీ ఇచ్చిన అప్‌డేట్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

అర్ధరాత్రి రచ్చ రచ్చ.. అసలేం జరిగిందో చెప్పిన హిమజ!!

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్- లావణ్య జంట ఇలా..!

Advertisement
Sootiga Team

Recent Posts

తెలుగు అమ్మాయినని.. నల్లగా ఉన్నానని చాలా అవమానించారు: ఈషా రెబ్బ

పక్కా తెలుగింటి అమ్మాయిలు ఈషా రెబ్బ. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ టైం కలిసి రాలేదు. తాను…

May 17, 2024

కుర్ర హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మృణాల్ ఠాకూర్

హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. గురించి తెలియని తెలుగు వారుండరు. సీతగా ఈ ముద్దుగుమ్మ తెలుగు వారి గుండెల్లో గొప్ప స్థానమే…

May 17, 2024

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024