భర్తతో విడాకులు తీసుకున్నారా? అని హరితేజను ఓ నెటిజన్ అడిగితే..

భర్తతో విడాకులు తీసుకున్నారా? అని హరితేజను ఓ నెటిజన్ అడిగితే..

బుల్లితెరపై, అటు వెండితెరపై బాగా రాణించిన నటి హరితేజ. ఆమె నటించిన చిత్రాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయినా కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. కేవలం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తప్ప పెద్దగా ఏ దర్శకుడు కూడా ఆమెకు అవకాశం ఇవ్వలేదు. బిగ్‌బాస్‌లో సైతం బాగా అలరించింది. టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది. హరికథ చెప్పి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

భర్తతో విడాకులు తీసుకున్నారా? అని హరితేజను ఓ నెటిజన్ అడిగితే..

ఇక ‘అఆ’ సినిమాలో మంచి అవకాశం రాబట్టింది. ఈ సినిమా అదిరిపోయే హిట్ కొట్టింది. ఆ తరువాత.. యూ ట‌ర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే హరితేజ 2015లో దీపక్ అనే వ్యక్తిని వివాహమాడింది. వీరికి 2021లో భూమి అనే కూతురు జన్మించింది. ఈ జంట చాలా అన్యోన్యంగానే ఉంటుంది. అయితే హరితేజ సింగిల్‌గా ఆస్ట్రేలియాకు వెళ్లింది.

భర్తతో విడాకులు తీసుకున్నారా? అని హరితేజను ఓ నెటిజన్ అడిగితే..

ఆస్ట్రేలియాలో సోలోగా ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తరువాత అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. దీపక్‌తో విడాకులు తీసుకున్నారా? అని అడిగాడు. దీనికి హరితేజ అల్టిమేట్ రిప్లై ఇచ్చింది.

నాలుగు రోజుల పాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే అంటూ తన భర్త దీపక్‌తోఉ‍న్న ఫోటోను షేర్‌ చేసి విడాకుల కామెంట్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

ఇవీ చదవండి:

త్వరలో శింబు పెళ్లి.. వధువు ఎవరంటే?

హాట్ టాపిక్‌గా నయనతార ప్రైవేట్ జెట్.. కాస్ట్ ఎంతో తెలిస్తే..

పాపం అమర్‌దీప్.. త్యాగం చేసినా ఫలితం దక్కలే..

Skanda Collections: బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించిన స్కంద.. ఫస్ట్ డే వసూళ్లెంతంటే..

వామ్మో.. ‘స్కంద’లో ఆ దున్నపోతు కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా?

బిగ్‌బాస్ సీజన్ 7కి నాగ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

‘పెదకాపు 1’ రివ్యూ: ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్

త్వరలో కంగన పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

ప్రభాస్‌కు పూర్తైన సర్జరీ.. నెల రోజుల పాటు..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

Google News