డ్రగ్స్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చిన క్రిష్..

Director Krishna Drugs Samp

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరయ్యారు. తాజాగా పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించిన క్రిష్ విచారణకు హాజరై డ్రగ్స్ టెస్ట్‌ల కోసం శాంపిల్స్ ఇచ్చారు. దాదాపు నాలుగు గంటల విచారణ జరిపి పోలీసులు శాంపిల్స్ తీసుకుని క్రిష్‌ను పంపించేశారు. క్రిష్ బ్లడ్ యూరిన్ శాంపిల్స్‌ను పోలీసులు ల్యాబ్‌కు పంపించారు. టెస్ట్‌లో పాజిటివ్ అని తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

డ్రగ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చిన విట్‌నెస్ కింద క్రిష్‌ను మరోసారి పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. క్రిష్ విచారణలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. కాగా.. రాడిసన్‌ హోటల్‌లో జరిగిన పార్టీకి క్రిష్‌ హాజరైనట్లు గుర్తించిన పోలీసులు ఆయనను పదో నిందితుడిగా చేర్చారు. ఆపై విచారణకు రావాలని క్రిష్‌కు పోలీసులు నోటీసులిచ్చారు. తాను ప్రస్తుతం అందుబాటులో లేనని రెండు రోజుల్లో వస్తానని క్రిష్‌ సమాధానమిచ్చారు.

ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం క్రిష్ కుటుంబసభ్యులు, స్నేహితులు కొందరితో కలిసి గచ్చిబౌలి ఠాణాకు వచ్చారు. డీసీపీ అడిగిన ప్రశ్నలకు క్రిష్ సమాధానంగా.. తన స్నేహితుడు రఘువరణ్ కాల్ చేసినందున రాడిసన్ హోటల్‌కు వెళ్లానని తెలిపినట్టుగా సమాచారం. తాను డ్రగ్స్ తీసుకోలేదని.. పైగా అసలు ఆ పార్టీలో డ్రగ్స్ వాడిన విషయమే తనకు తెలియదని క్రిష్ తెలిపారట. డ్రగ్స్ పరీక్షలు చేయాలని డీసీపీ చెప్పడంతో క్రిష్ కూడా అంగీకరించారట. దీంతో ఆయనకు డ్రగ్ టెస్ట్ చేశారట.

ఇవీ చదవండి:

కన్నప్పకు చిరు గ్రీన్ సిగ్నల్ ?

యాంకర్‌ను వివాహమాడిన ‘శ్రీకారం’ దర్శకుడు

ఆపరేషన్ వాలంటైన్’ రివ్యూ.. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడినట్టేనా?

సారీ చెప్పిన నాగబాబు

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

థైస్ షో చేస్తూ రెచ్చిపోయిన అరియానా గ్లోరీ..

దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

Google News