చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

సినిమాల్లో డూపులతో కొన్ని సీన్లను లాగించడం సర్వసాధారణం. ఎంత పెద్ద హీరో అయినా సరే.. కొన్ని సందర్భాల్లో డూప్‌ వాడకం తప్పని సరి. ముఖ్యంగా రిస్కీ షాట్స్‌లో డూప్‌ను వాడుతూ ఉంటారు. ప్రాక్టీస్ లేకుండా ఏదైనా చేస్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. అదే జరిగితే షూటింగ్‌కి బ్రేక్ వచ్చేసి సినిమా చాలా ఆలస్యమవుతుంది. అందుకే డూప్‌ని పెట్టి లాగించేస్తారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కొన్ని దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్నారు. ఆయన సినిమాల్లో రిస్కీ షాట్స్ అనేవి సర్వసాధారణం. అలాంటి సమయంలో ఆయన కూడా డూప్‌లను వాడుతూ ఉంటారు. ఇక మెగాస్టార్ డూప్ ఎవరనే కదా మీ డౌట్? ఆయన పేరు ప్రేమ్ కుమార్. ఆయనకు రికార్డింగ్ స్టూడియో అనే స్టూడియో కూడా ఉంది. దీని ద్వారా రికార్డింగ్ డ్యాన్స్‌లను ఏర్పాటు చేస్తూ ఉంటారు.

Advertisement
చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

ప్రేమ్ కుమార్ ముఖ్య ఆదాయమైతే రికార్డింగ్ డ్యాన్సులే. చాలా కాలంగా చిరుకి ప్రేమ్ కుమార్ డూప్‌గా వ్యవహరిస్తున్నారు. డూప్‌గా నటించినందుకు గానూ ఆయనకు ఒకరకంగా అయితే మంచి రెమ్యూనరేషనే దక్కుతోందట. ఒక్కో సినిమాకు ఆయన రూ.15 లక్షల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటారట. సినిమాలో డూప్‌తో చేయించే సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ లెక్కన చూస్తే ప్రేమ్ కుమార్ మంచి రెమ్యూనరేషనే అందుకున్నట్టు.

ఇవీ చదవండి:

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..