డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్‌పై మౌనిక అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి ఆరు రోజుల్లో పెళ్లనగా.. మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు సంపత్‌ని అరెస్ట్ చేసేందుకు అతని ఫ్లాట్‌కు వెళితే.. షన్ను గంజాయి తీసుకుని అడ్డంగా దొరికిపోయాడు.

అన్నదమ్ములిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత షన్ను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే విచారణ సమయంలో షన్ను తాను ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను వివరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాను తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నానని తెలిపాడట. ఈ క్రమంలోనే ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడట. ఒత్తిడిని అధిగమించేందుకే గంజాయి తీసుకున్నట్టు అంగీకరించాడట.

అసలు షన్ను అంత డిప్రెషన్‌కు ఎందుకు గురయ్యాడనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బ్రేకప్ చెప్పిన తన ప్రియురాలు దీప్తి సునయన కోసమే అతను ఇంతలా ఒత్తడికి గురవుతున్నాడని టాక్. 2021లో షణ్ముఖ్ బిగ్ బాస్ షోలో పాల్గొని షన్ను రన్నరప్‌గా నిలిచాడు. అయితే ఈ షోలో సిరి హన్మంత్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యాడు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య బాండింగ్ పెరిగింది. దీంతో హౌస్ నుంచి బయటకు రాగానే షన్నుకి దీప్తి బ్రేకప్ చెప్పేసింది.

ఇవీ చదవండి:

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

Google News