భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

అనసూయ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. యాంకరింగ్‌ను పక్కనబెట్టి పూర్తిగా వెండితెరకే అంకితమైంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇక అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్‌కి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే సమయం దొరికితే చాలు.. భర్తతో కలిసి వెకేషన్‌కి వెళుతుంది.

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

వాలెంటైన్స్ డే సందర్భంగా అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్‌తో కలిసి వెకేషన్‌కి వెళ్ళింది. ఇద్దరూ బీచ్‌లో విహరించారు. అనసూయతో ఉన్న రొమాంటిక్ పిక్స్‌ను సుశాంక్ భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘హే నిన్నే… ఐ లవ్ యూ’ అంటూ అనసూయను ట్యాగ్ చేశాడు. దానికి ‘లవ్ యు మోర్’ అని అనసూయ రిప్లై ఇచ్చింది. దీనిని చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. రొమాంటిక్ కపుల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

అనసూయకు చదువుకునే రోజుల్లోనే సుశాంక్‌తో పరిచయం ఏరప్పడిందట. ఆయనే ముందుగా ప్రపోజ్ చేశాడట. అయితే అనసూయకు మాత్రం నచ్చక ఏడాది పాటు సుశాంక్‌ను దూరం పెట్టిందట. ఆ తరువాత అంగీకరించడం.. ఆపై పెళ్లి.. పిల్లలు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు వారి జీవితం మూడు పువ్వులు.. ఆరు కాయలు మాదిరిగా ఉంది. ప్రస్తుతం అనసనూయ పుష్ప 2లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఇవీ చదవండి:

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..

Google News