అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

అత్తాకోడళ్ల అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశారు మెగా కోడలు ఉపాసన. తమ అత్తమ్మ సురేఖ చేతి వంటకాలను అందరికీ తెలిసేలా రుచి చూపించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వినూత్న బిజినెస్‌ను ఉపాసన ప్లాన్ చేశారు. నిజానికి బిజినెస్ ఉమన్‌గా మంచి పేరు ప్రతిష్టలను ఇప్పటికే ఉపాసన సంపాదించారు. అపోలో ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలను ఆమె చూస్తున్నారు.

సురేఖ వంటలు అద్భుతంగా చేస్తారట. అందుకే అత్తమ్మ కిచెన్ పేరిట ఫుడ్ బిజినెస్‌ను ఉపాసన ప్రారంభించారు. సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఈ బిజినెస్‌ను ప్రారంభించారు. అత్తాకోడళ్ల మధ్య బంధానికి ప్రతీకగా ఈ బిజినెస్ నిలవనుంది. ముఖ్యంగా చాలా మంది వృత్తి రీత్యా ఇంటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. వారికి ఇంటి భోజనం మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ కలగకుండా అత్తమ్మ కిచెన్ ద్వారా రుచికరమైన భోజనాన్ని అందించనున్నారు.

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

ఉపాసనకు వ్యవస్థాపక నైపుణ్యాలు చాలా ఎక్కువ. కాబట్టి ఈ వెంచర్‌ను రూపొందించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. దీనిని ఎలాగైనా సక్సెస్ చేసేందుకు ఉపాసన ప్రయత్నిస్తున్నారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు కుటుంబంలోని అందరికీ సురేఖనే స్వయంగా అత్యంత రుచికరంగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతుంటారట. ఆ ఫుడ్‌ను ఆస్వాదించిన ఉపాసనకు అత్తమ్మతో ఫుడ్ బిజినెస్ పెట్టించాలనే ఆలోచన వచ్చిందట.

ఇవీ చదవండి:

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..