బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

ఒకప్పుడు హోమ్లీగా ఉండే అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గకుండా హోమ్లీగా కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ 2015లో ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం మంచి హిట్ కొట్టింది. ఆ తరువాత దర్శకుడు త్రివిక్రమ్ రూపొందించిన చిత్రం ‘అ ఆ’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో విలన్ కూతురి పాత్రలో అనుపమ నటించింది.

ఆ తరువాత అనుపమ పరమేశ్వరన్ నటించిన శతమానం భవతి మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తరువాత వరుసగా చాలా చిత్రాల్లో నటించింది కానీ ఎందుకో స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయింది. రాక్షసుడు మూవీ తర్వాత అనుపమ కెరీర్ మందగించింది. ఇక ఇటీవల కార్తికేయ 2 చిత్రం భారీ సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్‌లో అనుపమ కనిపించనుంది.

అయితే టిల్లు స్క్వేర్‌లో అనుపమ కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. హద్దులు దాటేసింది. సిద్ధూ జొన్నలగడ్డతో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలు చేసింది. ఇది చూసిన నెటిజన్లు అనుపమపై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. అయినా సరే.. అనుపమ ఏమాత్రం తగ్గడం లేదు. ఫిబ్రవరి 18న అనుపమ తన బర్త్ డే. ఈ సందర్భంగా బీచ్‌లో ఫుల్‌గా మద్యం తాగుతూ రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..