దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ‘సలార్’ మూవీతో మాంచి జోష్ మీదున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతకుముందు వరుస చిత్రాలతో అల్లాడుతున్న ప్రభాస్‌కు సలార్ మూవీ అదిరిపోయే హైప్‌ను తిరిగి తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇప్పుడు ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ కల్కి 2898 ఏడీ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సైంటిఫిక్‌ అండ్‌ ఫ్యూచరిస్ట్‌ ఫిల్మ్‌‌గా తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో స్టార్ తారాగణం కొన్ని కీలక పాత్రల్లో నటిస్తోంది.  అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, అన్నాబెన్‌ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. దర్శకధీరుడు రాజమౌళి సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇక హీరోలు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ సైతం నటిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

Advertisement

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన మేజర్‌ షెడ్యూల్‌‌ను రూపొందిస్తున్నారు. ఇది తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్‌లోనే పాల్గొనబోతున్నారట. ప్రస్తుతం ప్రభాస్, దిశలపై రొమాంటిక్ సాంగ్ షూటింగ్ అవుతోందట. అది పూర్తికాగానే.. కొంత టాకీ పార్ట్, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తారట. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇది మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇవీ చదవండి:

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..