దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట...

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ యూట్యూబ్ ద్వారా ఫుల్ పాపులర్ అయిన షణ్ముఖ్ ఆ తరువాత బిగ్‌బాస్ సీజన్ 5 ద్వారా మరింత పాపులర్ అయ్యాడు.  ఇక ఇప్పుడు వెబ్ సిరీస్, వీడియో సాంగ్స్ చేస్తూ మంచి పేరు, రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే షన్నుకి అతని ప్రియురాలు దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది.

బ్రేకప్‌కి కారణాలు బయటకు వెల్లడించలేదు కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో షన్ను సిరి హన్మంత్‌తో నడిపిన లవ్ ట్రాకే కొంప ముంచిందని టాక్. సిరి కూడా షన్నుతో తనకు కనెక్షన్ వచ్చిందంటూ చెప్పింది. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. వీరిద్దరి గురించి బయట బీభత్సంగా టాక్ నడిచింది. మొత్తానికి షన్ను బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే దీప్తి సునయన అతనికి బ్రేకప్ చెప్పేసింది.

Advertisement
దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట...

నిజానికి ఈ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటే ఫ్యాన్స్ మాత్రం ఇంకా వీరిద్దరు విడిపోయిన విషయాన్నే తలుచుకుని బాధపడుతున్నారు. తాజాగా షన్నుకి నెట్టింట ఓ అభిమాని తగిలాడు. ఒక ప్రరశ్న అడిగాడు. బ్రేకప్ అయినా కూడా ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావో చెప్పాలని ప్రశ్నించాడు. దీనికి షణ్ముఖ్ ఇచ్చిన ఆన్సర్ వైరల్ అవుతోంది. ‘ కోరుకున్నది చేయి దాటిపోతే వెళ్ళిపోనీలే .. బాధపడటం బెంగపడిపోవడం మనకి రాదసలే’ అంటూ ఓ పాట ద్వారా ఆన్సర్ చేశాడు. అంటే దీప్తి వదిలేసినా బాధలేదని.. హ్యాపీగా ఉన్నానని చెప్పినట్టుగా ఉండటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇవీ చదవండి:

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..