రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన నయనతార ఇప్పుడు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్‌లో ఒకరు. ఆమె సినిమాను బట్టి రూ.10 నుంచి 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే తాజాగా నయనతారకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు వ్యాపార దిగ్గజం, . ‘శరవణ స్టోర్స్‌’కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న అరుళ్‌ శరవణన్‌ ‘ది లెజెండ్’ సినిమాను తీశారు.

ఈ సినిమాలో హీరో కూడా అరుళ్ శరవణనే కావడం విశేషం. ఈ సినిమా 2022లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా తీయడానికి ముందు హీరోయిన్‌గా నయనతారను అనుకున్నారట. ఈ క్రమంలోనే నయనతార కోసం అరుళ్ శరవణన్ చాలా ట్రై చేశారట. ప్రతిరోజూ ఆమె ఇంటికి వెళ్లేవారట. ఈ సినిమాలో నటించేవారట. అయితే నయన్ మాత్రం రూ.100 కోట్లు ఇచ్చినా ఈ సినిమా చేయనని చెప్పేసిందట.

Advertisement

ఆ తరువాత బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశి రౌటెలా అరుళ్ శరవణన్‌కు జోడీగా నటించింది. కానీ నయన్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు మాత్రం ఆసక్తికరమే. నిజానికి నయన్ ఉండే ఏరియాలో అంతా వీవీఐపీలు మాత్రమే ఉంటారట. ఆ ప్రాంతంలోకి వెళ్లడం అందరికీ సాధ్యపడదు. ఇలాంటి సెక్యూరిటీ వలయాన్ని ఛేదించడం అరుళ్‌కు పెద్దగా కష్టమేమీ కాలేదు. ఎందుకంటే ఆయన కూడా పెద్ద వ్యాపార దిగ్గజమే కాబట్టి. అలా ప్రతిరోజూ ఆ ఏరియాకి నయన్ కోసం వెళ్లేవారట.

ఇవీ చదవండి:

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..