డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

న్యూస్ రీడర్ కాస్తా జబర్దస్త్ ద్వారా యాంకర్‌గా మారింది. ఇక ఆపై ఆమె తిరిగి చూసుకోలేదు. కెరీర్‌ పరంగా ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఆ తరువాత బుల్లితెరను వదిలేసి వెండితెరపై మెరిసింది. ఆమె ఎవరో ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్. సోషల్ మీడియాలో అనసూయ యమా యాక్టివ్. తన ఇష్టానుసారంగా ఉంటుంది. వయసు నాలుగు పదులకు చేరుతున్నా గ్లామర్‌ పరంగా ఏమాత్రం తగ్గదు.

సమయం దొరికితే చాలు భర్త, పిల్లలతో కలిసి ఎక్కడికో ఒక చోటుకి చెక్కేస్తుంది. బికినీలో పిక్స్‌ను సైతం ఏమాత్రం వెనుకాడకుండా షేర్ చేస్తుంది. అందుకే ఆమెపై ట్రోల్స్ కూడా ఎక్కువే. అయినా సరే.. వేటినీ ఆమె పట్టించుకోదు. ఇక అనసూయ గురించి సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో అనసూయతో పని చేసిన అనుభవాలను ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement
డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

అనసూయ చాలా కష్టపడి పని చేస్తుందని వెల్లడించారు. ఆమె ఎదుగుదల వెనుక చాలా కష్టముందని చెప్పుకొచ్చారు. అలీ టాకీస్ షోను అనసూయతో కలిసి గతంలో చేశానని.. ఆమె రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకూ రిహార్సల్స్ చేసిందని చెప్పారు. పని పట్ల ఆమెకున్న నిబద్దతకు ఇది తార్కాణమన్నారు. ఓ షో కోసం టెస్ట్ షూట్‌కి డేట్స్ ఫిక్స్ చేశామని అంతకు రెండు రోజుల ముందే అనసూయకు డెలివరీ అయ్యిందట. రెండోరోజే ఆమె జిమ్‌కు వెళ్లి ఆ తరువాతి రోజు డే షూట్‌లో పాల్గొందని ప్రస్తన్న కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి:

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..