యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

బుల్లితెరపై స్టార్ యాంకర్స్‌లో ఒకరు ప్రదీప్ మాచిరాజు. తన కామెడీ టైమింగ్‌తో యాంకర్‌గా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. స్పాంటీనియస్‌గా పంచులు వేస్తూ తెగ సందడి చేస్తుంటాడు. వెండితెరపై సైతం ప్రదీప్ హీరోగా మెరిశాడు కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. దీంతో మళ్లీ సినిమాలు, హీరోలు జోలికి వెళ్లకుండా బుల్లితెరపైనే తన పొజిషన్‌ని నిలబెట్టుకునే పనిలో పడిపోయాడు.

దాదాపు 40కి చేరువవుతున్న ప్రదీప్‌ ఇంకా బ్యాచిలర్‌గానే ఉన్నాడు. ఎప్పటికప్పుడు ప్రదీప్ పెళ్లి వార్తలు వినిపిస్తూనే ఉన్నా కూడా పెళ్లి పీటల వరకైతే ప్రదీప్ వెళ్లింది లేదు. తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి గురించి రచ్చ మొదలైంది. తాజాగా ప్రదీప్ తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఏకంగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

తాజాగా మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. దీనిలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ప్రదీప్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశాడు. అయితే ఈ షో కోసం ప్రదీప్ మెరూన్ కలర్ అవుట్ ఫిట్ ధరించి అచ్చం పెళ్లికొడుకులా కనిపించాడు. ఈ షోకిక సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇక అంతే.. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్.. కొందరు పెళ్లెప్పుడని.. మరికొందరు పెళ్లికళ ఉట్టిపడుతోందని. ఇంకొందరైతే ఏకంగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

సునీల్ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా?

మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

గుణశేఖర్ కారణంగా మహేష్‌పై కృష్ణ ఫైర్ అయ్యారట..

ఈగిల్ ట్విటర్ టాక్.. మాస్ జాతర

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!

‘రామాయణం’ నుంచి సాయిపల్లవిని తప్పించారా?

యశ్ ఇండస్ట్రీలో రోజుకి రూ.50 కూలి పని చేసేవాడట…

దక్షిణాదిలో నంబర్ 1 స్థానానికి ఐకాన్ స్టార్?

మెగా ఫ్యాన్స్‌కు పండగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బాబాయ్-అబ్బాయ్..

సమంత, నాగచైతన్య విడిపోయి మూడేళ్లవుతున్నా ఆ ఫోటో ఎందుకు తీయలేదు?

ప్రియాంకేంటి.. ఇంతకు తెగించింది?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్..

టెన్షన్‌లో పుష్ప టీం.. కారణమేంటంటే..

‘లాల్‌ సలాం’లో గెస్ట్ రోల్ కోసం రజినీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బిగ్‌బాస్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

‘పుష్ప2’ రిలీజ్ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్

భీమవరం దొరబాబుగా చిరు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళతారట..

పవన్ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తారా?

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న మిల్కీ బ్యూటీ..!

‘యానిమల్’ చిత్రానికి అవార్డుల పంట..