ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

హైపర్ ఆది ఎక్కడుంటే అక్కడే సందడి. జబర్దస్త్‌లో ఏదో చిన్న కంటెస్టెంట్‌గా వచ్చి.. రైటర్‌గా మారి ఆపై టీమ్ లీడర్ అయిపోయాడు. అలా కూడా మంచి సక్సెస్ అవడంతో యాంకరింగ్ సైతం మొదలు పెట్టాడు. తక్కువ సమయంలోనే ఆది అటు స్టార్ కమెడియన్‌గానూ.. ఇటు అద్భుతమైన యాంకర్‌గానూ మారిపోయాడు. మరోవైపు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

ఇక హైపర్ ఆది దాదాపు నలభై ఏళ్లకు చేరువవుతున్నా కూడా పెళ్లి మాత్రం కాలేదు. దీనికి సంబంధించి తాజాగా ఒక వార్త తెలిసింది. అదేంటంటే ఆదికి జాతక దోషం ఉందట. దాని కారణంగా అతనికి పెళ్లి కావడం లేదట. ఈ విషయాన్ని తాగుబోతు రమేష్ తెలిపాడు. ఆ దోషం పోవాలంటే ఒక ముసలావిడకు ఇచ్చి పెళ్లి చేయాలట. అయితే ఆదిని పెళ్లి చేసుకునేందుకు వృద్ధ మహిళలెవరకూ ముందుకు రావడం లేదట.

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

ఆదికి ఎలాగైనా పెళ్లి చేయాలని కొందరు వృద్ధురాళ్లను తాగుబోతు రమేష్ అయితే తీసుకొచ్చాడు కానీ వారంతా నో చెప్పేశారు. దీంతో ఆదికి ఈ జన్మలో పెళ్లి కాదని అంతా తేల్చేశారు. ఇదంతా ఒక స్కిట్‌లో భాగమేనని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. నిజానికి హైపర్ ఆదికి అలాంటి దోషాలేమీ లేవు. టైం కలిసి రావడం లేదో.. లేదంటే అతనే ఇప్పుడే పెళ్లి వద్దని భావిస్తున్నాడో తెలియడం లేదు.

ఇవీ చదవండి:

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..

పుష్ప 2.. తగ్గేదెలే !

జగపతిబాబు ఏంటి ఇలా సిగ్గు లేకుండా అడిగేశారు?

ఏడో తరగతిలోనే లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి.. ఇంట్లో బాగా వడ్డించారట..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక?

సావిత్రి మాదిరిగానే లగ్జరీగా బతికి దుర్భర స్థితిలో మరణించిన స్టార్ నటి ఎవరంటే..

Google News