దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

అనుపమ పరమేశ్వరన్ గురించి తెలియని వారుడండరు. నిన్న మొన్నటి వరకూ గ్లామర్‌కు ఆమడ దూరంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ట్విల్లు స్క్వేర్‌తో హద్దులు చెరిపేసి హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమవుతున్నా కానీ స్టార్ స్టేటస్‌ను మాత్రం అనుపమ సొంతం చేసుకోలేకపోయింది. అలాగనీ ఎడాపెడా ఫ్లాప్‌లు కూడా రాలేదు.

అమ్మడి సినిమాలన్నీ దాదాపు మంచి హిట్ కొట్టాయి. అయినా ఈ ముద్దుగుమ్మ స్టార్ స్టేటస్‌కు ఆమడ దూరంలోనే ఆగిపోయింది. అఆ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ.. ఆ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించేసింది. ఆ తరువాత.. మంచి హిట్ సినిమాల్లోనే నటించింది. రీసెంట్‌గా నటించిన ‘ఈగల్’ మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు.

Advertisement
దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

ఇక టిల్లు స్వ్కేర్ ద్వారా త్వరలోనే ప్రరేక్షకుల ముందుకు రానుంది. ఇక అనుపమ సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ అయిపోయింది. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ ఖడ్గ మృగం పిల్లను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ల ముందు ఓ క్రేజీ ఆఫర్‌ను ఉంచింది. ఆ ఖడ్గమృగం పిల్లను తనకు బహుమతిగా ఇచ్చిన వారిని పెళ్లాడుతానని చెప్పింది. ఇంకెందుకు ఆలస్యం కుర్రాళ్లంతా రెడీ అయిపోండి.

ఇవీ చదవండి:

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..