బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

హీరో వరుణ్ తేజ్, లావణ్యల జంట పెళ్లవగానే.. హీరో ఆశిష్ పెళ్లి జరిగింది. ఆ వెంటనే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఇలా ముగిసింది. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి వార్త వినిపిస్తోంది. అయితే రకుల్ కాస్త అనౌన్స్ చేసి మరీ పెళ్లి చేసుకుంది. కానీ ఈ హీరోయిన్ మాత్రం సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట. ఆమె మరెవరో కాదు.. సొట్టల బుగ్గల సుందరి హీరోయిన్ తాప్సి.

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

ఢిల్లీకి చెందిన తాప్సి ‘ఝమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. దశాబ్దాలు గడుస్తున్నా అమ్మడికి స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు. కెరీర్ అంతీ సో సోగానే నడిచింది. ఇక ఇప్పుడు ప్రియుడు డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మథియస్ బోతో రహస్య వివాహానికి సిద్ధమైందని టాక్. వీరిద్దరి ప్రేమ ఈనాటిది కాదు. గత పదేళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు కానీ విషయం బయట పడకుండా మెయిన్‌టైన్ చేసుకున్నారు.

Advertisement
బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

గతేడాది తాప్సి తమ ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించేసింది. ఈ క్రమంలోనే అఫీషియల్‌గానే పెళ్లి చేసుకోవచ్చు. మరి ఎందుకో గానీ సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమవుతోందని టాక్. వీరిద్దరూ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారట. ఈ వివాహానికి కుటుంబ సభ్యులకు మినహా మరెవరికీ ఆహ్వానం లేదని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. మ్యారేజ్ జరిగే ప్లేస్‌తో సహా బయటకు వచ్చిందంటే వార్తల్లో నిజం ఎంతోకొంత ఉండే ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.

ఇవీ చదవండి:

థైస్ షో చేస్తూ రెచ్చిపోయిన అరియానా గ్లోరీ..

దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..