సారీ చెప్పిన నాగబాబు

సారీ చెప్పిన నాగబాబు

టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చ్ 1న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది.  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా.. తాజాగా ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త  టాలీవుడ్ హీరోల్ని బాడీ షేమింగ్ చేసేలా ఉన్నాయంటూ నెట్టింట రచ్చ జరుగుతోంది.

ప్రి రిలీజ్ ఈవెంట్‌లో నాగబాబు మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుంచి రిస్క్ ఎక్కువగా పాత్రలు ఎక్కువగా చేస్తున్నాడన్నారు. ఎత్తు, బాడీ లాంగ్వేజ్ ఇండియన్ ఆర్మీ, పోలీస్ తరహా పాత్రలకు కీలకమని.. 5.3 అంగుళాల ఎత్తుండే వ్యక్తి పోలీసు పాత్రలు చేస్తే చూడటానికి బాగుండదన్నారు. ఈ వ్యాఖ్యలు బాడీ షేమింగ్‌కు సంబంధించినవేనని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

దీనిపై తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఇటీవల జరిగిన వరుణ్ బాబు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను. ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకునుంటే ఐయామ్ రియల్లీ వెరీ సారీ. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కానీ వాంటెడ్‌గా అన్న మాటలు కాదు. అందరూ అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను’’ అని నాగబాబు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో సీక్రెట్‌గా వివాహానికి సిద్దమైపోయిన తాప్సి..

థైస్ షో చేస్తూ రెచ్చిపోయిన అరియానా గ్లోరీ..

దానిని గిఫ్ట్‌గా ఇస్తే అనుపమ పెళ్లాడుతుందట.. కుర్రాళ్లూ గెట్ రెడీ..

చిరంజీవి డూప్ ఎవరో తెలుసా? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు..

సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్

ఇదేం దోషం..? అందుకే హైపర్ ఆదికి పెళ్లి కావడం లేదా?

రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిందట నయన్

డిప్రెషన్‌లో షణ్ముఖ్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

తన చెల్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వరుణ్ తేజ్..

సమంత ఇంతకు తెగించేసిందేంటి?

యూట్యూబ్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేసిన షణ్ముఖ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఎద సోయగాల షో… పిచ్చి ఎక్కించే అందాలతో రెచ్చిపోతున్న శోభిత!

యాంకర్ ప్రదీప్‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతున్న ఫ్యాన్స్.. కారణమేంటంటే..

డెలివరీ అయిన రెండో రోజే అనసూయ జిమ్‌కు వెళ్లిందట..

గంజాయితో దొరికిపోయిన షణ్ముఖ్..

తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన హీరో నిఖిల్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

దీప్తి వదిలేసినా షన్నుకి బాధలేదట.. హ్యాపీగా ఉన్నాడట…

దిశా పటానీతో ప్రభాస్ రొమాన్స్..

బీచ్‌లో మద్యం సేవిస్తూ రెచ్చిపోయిన అనుపమ..

అత్తమ్మను రంగంలోకి దింపిన ఉపాసన..

భర్తతో అనసూయ రొమాంటిక్‌ ఫోటోలు వైరల్..

రాజమౌళి, మహేష్ సినిమా టైటిల్ ఇదేనట..

పుష్ప 3 ఉందన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఆ స్టార్ కమెడియన్ 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం..

గుంటూరు కారం.. పూర్ణ ప్లేస్‌లో మొదట రష్మిని అనుకున్నారట…

అసిస్టెంట్ కుటుంబానికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన యశ్ దంపతులు

వామ్మో.. ప్రియాంక సింగ్ ఈ రేంజ్‌లో కష్టాలు పడిందా..?

లావణ్య వెబ్ సిరీస్ చూసి నాగబాబు ఏమన్నారంటే..

చీరకట్టులో అనసూయ.. ఎన్ని ఒంపుసొంపులు చూపించిందో..